"నీవె, నీవె…. నా చెలివె…" Song Lyrics
Song Title : " నీవె, నీవె…. నా చెలివె…" Lyrics By : వేణు ఎచ్చ Song Description : A melodic love romantic song. After both of them got together, Hero in her presence expressing happiness being with her and reminding of the feelings when he saw her initially flattered by her beauty and grace and then how feelings for her strengthened and made him fall for her. SONG LYRICS నీవె, నీవె…. నా చెలివె…. నీవె, నీవె…. నా చెలివె, నీ జతలోనే వెలుగు కదా నా జీవితం. నువు తోడుంటేనే అందును కదా ప్రతి ఆనందం. నీ కౌగిలిలోనే దొరుకు కదా కమ్మని సౌఖ్యం. నీ సందళ్లతోనే అందును కదా ఆకాశం. నీవె, నీవె…. నా చెలివె….. (నా జన్మ నీకోసమే….) నీవె, నీవె…. నా చెలివె. అందమా … సౌందర్యమా నీ చూపులు కలలే కురిపించాయే. నీ నవ్వులు ఆశలు పూయించాయే. నీ మాటలు మత్తు జల్లేశాయే. నీ సొగసులు మోహం పెంచేశాయే. ఓహో అందమా … సౌందర్యమా, నా ప్రాణం అయ్యావులే, నా జత నువ్వేనులే. నీవె, నీవె…. నా చెలివె….. (నా జన్మ నీకోసమే….) నీవె, నీవె…. నా చెలివె. ప్రియా … ప్రియతమా నాలో తలపుల వాన కురిపించావే, నా ఆశల తీరం చూపించావే, నా కలల చిరు...