" ఏదో మాయ " Song Lyrics
Song Title : " ఏదో మాయ " Lyrics By : Venu Accha Song Description : A love song written for a situation where young boy falls in love with a girl . He likes her beauty, finds joy being with her and dreams a beautiful life with her. Whole songs depicts his feelings, Joy and wish to live life with her. Music composed for the song made me to do the Lyrical video. Video is added to this blog post. 💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖 💓💓💓💓💓💓💓💓💓💓💓 SONG LYRICS 💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖 💓💓💓💓💓💓💓💓💓💓💓 నువ్వే ఇలా కంటికెదురై మనసు నిండా లేని పోని ఆశలు రేపుతుంటే నీతో ఉంటే నా ప్రతి కల చేరువే అవుతుందిలే ఏదో మాయ ఏదో మాయ లాగుతుంది నీ వైపుకే ఏదో మాయ నీదేనులే మురిపిస్తుంది నన్నే సదా ప్రతిక్షణం నిన్నే నే తలుచుకుంటా తరచూ ఊహల్లో నీతో గడిపేస్తుంటా నీ చూపుల్లో ఉందీ మత్తు నీ ఊసులతో కలిగిందీ పరవశం (నీ మాటలతో పొందా పరవశం) చుట్టూ ఏం జరుగుతున్నా ధ్యాస నీవేనుగా నువ్వే ఇలా కంటికెదురై మనసునిండా చిన్ని చిన్ని ఆశ...