"O Sukumaara Bhaamini" Telugu Song Lyrics

Song Title : " ఓ సుకుమార భామిని " Lyrics By : Venu Accha Song Description: It's a song wrote for depicting King approaching Queen to romance her and make Love with her. On a full moon day, King comes to Queen's chamber at night to see her and starts praising her beauty and tries to invade her to do romance. It ends with Queen reaching King's arms obediently and King hugging her tight. ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ SONG LYRICS ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ♕ ఓ సుకుమార భామిని ….నా రాణి సరసకు చేరితినీ నీ సిగ్గులు చూడ సుమాలు జల్లితినీ తీపి వలపులు విరియ సిగ్గుల మొగ్గై నువ్వు జారుకుంటే యదలో ఏవో ఆశలు రేగినవీ చేయి పట్టి నిను నిలుపమన్న దీ బిగి కౌగిట బందించమన్నదీ రావె రావె హృదయ దేవీ నీతోనే చాలా పని వున్నదీ ...