'Komalee ' Telugu Song Lyrics in Telugu

 


Lyrics By : Venu Accha (Contact : +91 9052360462)

Song Description : A duet on Hero & Heroine, where Hero making a move to get intimate with Heroine.


💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕


SONG LYRICS


💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕




కోమలీ …కనిపెట్టేసానె నీ మది

రా మరీ…విప్పిచూడనీ  ఆ ముడి


నువ్వు  విడిచేసి బిడియం ఇచ్చేసి దేహం  

చూపనీవె నన్ను ప్రణయం

నేను దోచేసి పరువం తీర్చేసి దాహం 

పంచుకుంటా నీతో ప్రాయం  


కోమలీ …కనిపెట్టేసానె నీ మది

రా మరీ…విప్పిచూడనీ  ఆ ముడి



కోరి రావా మనసైన పిల్లదానా

అవె నాకు ఇచ్చె కోటి కానుకలు

ముసుగు తీసి దాటేమైన హద్దులన్నీ

రుచి చూడ నేడు తీపి కోరికలు

తీరనీవే ఈ వేళలో తనువు తహ తహలన్నీ

తేల్చనీవే నీ ఒంటిపై పుట్టు మచ్చ లెక్కలన్నీ


కోమలీ …కనిపెట్టేసానె నీ మది

రా మరీ…విప్పిచూడనీ  ఆ ముడి



వల వేసి బంధించేసే కౌగిళ్లన్నీ 

మళ్ళి మళ్ళీ కోరే చిలిపి సరదాలు

పాల కోవా మేనిపైన నొక్కుళ్లన్నీ

నీకు నేను రాసే ప్రేమ లేఖలు 

పెదవీయవే పడి గాపులో కష్టం సేద తీరిపోనీ

పెనవేసుకోవే  లేత అందాలు నన్ను తాకి పురివిప్పనీ


కోమలీ …కనిపెట్టేసానె నీ మది

రా మరీ…విప్పిచూడనీ  ఆ ముడి


💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕








💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕




                                                                
                                                              For Contribution & Support 🙏




Comments

Popular posts from this blog

Music Player - 1.0

'చకోరి, చకోరి' Song Lyrical

" ఏదో మాయ " Song Lyrics