Posts

Showing posts with the label Inspired

'రయ్, రయ్, రా' Song Lyrics

Image
Song Title : ' రయ్, రయ్, రా' Lyrics By : Venu Accha   Song Description : A song written inspired listening to a Telugu film song. Its an inspirational song motivating oneself to work for his passion, aim high and fulfill their dreams in a way leaving a mark and receive applause from people. I wrote the song in just few hours once I started. and Its the first song I wrote  which has 3 charanams.  Listen to the song : Your browser does not support the audio element. SONG LYRICS రయ్, రయ్, రా,…. రా, రా. రయ్, రయ్, రా,…. రా, రా. దూసుకొచ్చెయ్ రా, రామ బాణం నువ్వై, లక్ష్యాన్ని ఛేదించాలిరా. తెగించొచ్చేయ్ రా, నిన్నెవడు ఆపేనంటూ, ఏదీ నీకడ్డు కాకూడదురా. దిక్కులు పిక్కటిల్లే శక్తి నువ్వు అవ్వాలిరా, నలుగురు హర్షించే మనిషిగా నువ్వు ఎదగాలిరా.                                          రయ్, రయ్, రా,…. రా, రా !! నీ జోరు ...

Chiru , Venki party Song

Image
Song Title : " Chiru , Venki",  Party Song. Lyrics By : Venu Accha  Song Description: A party song. Inspired from the upcoming Sankranti release 'Mana Shankara Varaprasad garu" movie song "Mega Victory Mass song" in which Chiranjeevi and Venkatesh danced together. I got the idea to write the song  after watching the Lyrical video of the Original Song.  I wrote a short version to generate the similar Vibe matching to their star image.  Listen to the song : Your browser does not support the audio element. SONG LYRICS [పల్లవి] చిరు, చిరు….  స్టెప్పెయ్ చిరు… వెంకీ, వెంకీ…  చిందేయ్ వెంకీ. చిరు, చిరు….  వెంకీ, వెంకీ…  నువ్వు నేను కలిసి అదిరె ఆటాడేద్దాం, కం ఆన్ మై ఫ్రెండ్ .…… ఇరగదియ్యు స్టెప్పు . నువ్వు నేను జోరు పెంచి పండగ తెచ్చేద్దాం. కలిపెయ్యు హ్యాండ్ ఓ మై ఫ్రెండ్……..వేసేద్దాం చిందు.  చిరు, చిరు….  స్టెప్పెయ్ చిరు… వెంకీ, వెంకీ…  చిందేయ్ వెంకీ. చిరు, చిరు…....