'చకోరి, చకోరి' Song Lyrical
చకోరి, చకోరి…..,
చకోరి, చకోరి,
చూస్తే నీ కళ్ళలోకి,
చస్తున్నానే కిర్రెక్కి,
కలువ రేకు కళ్ళే కదా మరి.
చకోరి, చకోరి…..,
చకోరి, చకోరి,
నవ్వుల్లోని ఆ కవ్వింతకి,
కుదేలైపోయానే మత్తెక్కి,
పూల వాన జల్లే పడగా సోలి.
చకోరి, చకోరి,
నా తనువంతా రేగినాదె ఎంతో జ్వాల…..నీవల్ల , నీవల్ల.
చకోరి, చకోరి,
నా గుండెలోన మొదలయ్యిందె ఏదో గోల….నీకై , నీకై.
చకోరి, చకోరి.
చకోరి, చకోరి ||
కల్లోలం ఏదో నాలో జరిగి,
కొడుతున్నా ఊరంతా చక్కర్లు….(చకోరి).
ఆనందం ఎంతో మనసులో నిండి,
జరిపేస్తున్నా ఉన్నచోటే సందళ్ళు….
చకోరి, చకోరి,
నీ వయ్యారాల అతివృష్టి తాకి మగాడి దిమ్మె తిరిగేనే,
జరిగే విన్యాసాల కుంభవృష్టి ధారకి కసిగా నిన్నే కోరేనే.
చకోరి, చకోరి…..,
చకోరి, చకోరి ||
సకలం అంతా నిన్నే జూపి
పెడుతుంది నన్నిట్టా అగచాట్లు…..(చకోరి).
ఆవేశం నాలో కట్టే తెంచి
వేయిస్తుంది నాతోన రంకెలు…….
చకోరి, చకోరి,
నా ఆగడాల తీరుతెన్ను పెంచి నీ మైకంలో నెట్టావే,
మొత్తం అందాల ఆడజాతి మొదటి బహుమతి నీకే దక్కేనే.
చకోరి, చకోరి…..,
చకోరి, చకోరి ||
Listen to the song (Version 1) :
Listen to the song (Version 2) :

Comments
Post a Comment