'Jai Ganesha' Song Lyrics in Telugu

Song Title : "Jai Ganesha" Devotional song.

Lyrics By : Venu Accha (Contact : +91 9052360462)

Song Description : This is a song written Describing the festival 'Vinayaka Chavithi', a song on Lord Ganesha to give blessings , courage to us and praying for his blessings.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

SONG LYRICS

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

జై గణేశ     జై గణేశ      జై గణేశ

భాద్రపద మాసం చవితి వచ్చింది, నీ పండగను తీసుకొచ్చింది మాకు 

శివ కుమార వినాయక అందుకో  వందనం…. మా వందనం

పార్వతి పుత్ర వినాయక అందుకో వందనం… మా వందనం

విజ్ఞాలు తొలగించు గణపయ్య అందుకో వందనం…. మా వందనం

ఉత్సాహంతో పందిళ్ళు కట్టాము చూడవయ్యా

ఊరూ వాడ ఎన్నెన్నో విగ్రహాలు పెట్టామయ్యా

రంగు రంగు పూలతో అలంకారాలు చేశామయ్యా 

నువ్వారగించ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టామయ్యా  

మా సేవలు అందుకొని మమ్ము అనుగ్రహించవయా సామి

శివ కుమార వినాయక అందుకో  వందనం…. మా వందనం

పార్వతి పుత్ర వినాయక అందుకో వందనం… మా వందనం

విజ్ఞాలు తొలగించు గణపయ్య అందుకో వందనం…. మా వందనం

మా సేవలు అందుకొని మమ్ము అనుగ్రహించవయా సామి

ప్రతి పనిలో కొలిచేటి మొదటి దైవం నీవు

నిష్టతో రోజూ పూజలు జరిపెదము దేవా

మాపై నీ చల్లని దయగనుమా దేవా

ఇంటిల్లిపాది భక్తితో నీకు మొక్కెదము దేవా 

నీ దీవెనలు మాకందించు దేవా 

శివ కుమార వినాయక అందుకో వందనం … మా వందనం

పార్వతి పుత్ర వినాయక అందుకో వందనం…. మా వందనం

విజ్ఞాలు తొలగించు గణపయ్య అందుకో వందనం… మా వందనం

మా సేవలు అందుకొని మమ్ము అనుగ్రహించవయా సామి

జై గణేశ     జై గణేశ      జై గణేశ

ప్రతి ఏటా నీ పండుగ జరిపేము మేము

ఆటపాటలతో  హుషారుగా ఊరేగించేము దేవా 

మాకు ధైర్యం నొసగుమా దేవా

ఘనంగా నిమజ్జనం చేసి సాగనంపేము దేవా 

మా అందరిని కటాక్షించుము దేవా

శివ కుమార వినాయక అందుకో వందనం … మావందనం

పార్వతి పుత్ర వినాయక అందుకో వందనం…. మా వందనం

విజ్ఞాలు తొలగించు గణపయ్య అందుకో వందనం… మా వందనం

మా సేవలు అందుకొని మమ్ము అనుగ్రహించవయా సామి

జై గణేశ     జై గణేశ      జై గణేశ

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Updated Version : 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

" ఏదో మాయ " Song Lyrics

'వాసవి హారతి' Song

'వాసవి మాత మా దైవం నీవమ్మా' Song Lyrics.