Posts

Showing posts with the label Song Lyrics

' Veyyara Nestam Toli Adugu' Song Lyrics

Image
Song Title : ' Veyyara Nestam Toli Adugu '  Lyrics By : Venu Accha   Song Description : It's a song written as an inspirational song to motivate to do what one wants to do with persistance , proper planning and strong desire. As a friend and well wisher,  It does Encourages to work from start to till the end, to do hard work to reach the set goals and  to fulfill one's aspirations . --------------------- --------------------- --------------   SONG LYRICS --------------------- --------------------- -------------- 🔅 🔅YOUTUBE Video 🔅 🔅   --------------------- ---------------- వెయ్యర నేస్తం తొలి అడుగు  కొనసాగర దూకుతు ముందుకు ఆశలకు ఊపిరి ఊదుతూ నువ్విక ఆగకు ఎప్పుడు ఆకాశమే అవ్వాలి నీకు హద్దు తిరుగులేని ధ్రువతారగ  నువ్వు ఎదుగు                                   వెయ్యర నేస్తం ||  నీకు నువ్వుగా అడుగే వేసావ ఏదైనా అయ్యేను సాధ్యం  దూరం ఎంతున్నా సూటిగ సాగితే చేరేవు గమ్యం పట్టుదల వీడక ఏకాగ్రత చూపావంటే పెరిగేను స్థైర్యం   అడ్డంకులు ఎన్నున్నా సంకల్పం ధృడమైతే అందేను విజయం గుర్తుంచు

'Neethone Jeevitham' Song Lyrics

Image
Song Title : ' Neethone Jeevitham '  Lyrics By : Venu Accha  Song Description: It's a song for couple in Love and Living together. Boy singing for his girl to show his love for her , how much she means to him,  how he feels  and sees life  when she is with him.       💑 💑 💑 💑 💑 💑 💑  💑 💑 💑 💑 💑 💑 💑  💑 💑 💑 💑 💑 💑 💑  💑 💑 SONG LYRICS  💑 💑 💑 💑 💑 💑 💑  💑 💑 💑 💑 💑 💑 💑  💑 💑 💑 💑 💑 💑 💑  💑 💑  💑 💑 💑 💑 💑 💑 💑  💑 💑 💑 💑 💑 💑 💑  💑 💑 💑 💑 💑 💑 💑  💑 💑 నీతోనే జీవితం నీతోనే నా జీవితం……ఓ చెలీ, ఓ చెలీ నా ప్రాణం నీవులే……ఓ చెలీ, ఓ చెలీ నా సర్వం నీదిలే……ఓ చెలీ, ఓ చెలీ నా గుండెనిండ నీవే ఉన్నావులే చెలి, చెలీ నా ప్రేమనంత నీపై కురిపించనీ చెలి, చెలీ                                  నీతోనే జీవితం ||  నన్ను నన్నుగా నన్ను నీవుగా నువ్వు నేను ఒకటిగా చూస్తున్నాలే  నువ్వు నన్ను చేరినాక (2) కనుల ముందు కలల రాణివే మనసు నిండా నిండినావే నవ్వుతూ నువ్వు ఇంతలా మెరిసిపోతే  చెంతచేరునూ ఊహల ప్రపంచమే                              

"Oppukove Oppukove" Telugu Song Lyrics

Image
Song Title : "Oppukove Oppukove" Lyrics By  :  Venu Accha   Song Description:  In this Song,   A boy in love with a beautiful girl is desparate to win her.So He follows her and expresses his feelings to think about him, understand him,  promises lifetime companionship to her  and pleads to accept his proposal .  🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺 SONG LYRICS 🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺 🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺 ఒప్పుకోవే ఒప్పుకోవే వయ్యారి భామ ఒప్పుకోవే ఓ ముద్దుగుమ్మ ఒప్పుకోవే ఓ చిన్నదాన ఒప్పుకోవే నింపుకున్న నిన్నే గుండె లో న….ఒప్పుకోవే పెట్టుకున్నా నీపైన ఆశలెన్నో …..ఒప్పుకోవే తెగించి మీదడుతున్న………..ఒప్పుకోవే దయుంచి కనుకరించమంటున్న……..ఒప్పుకోవే ఒప్పేసుకొని……నను ప్రేమగా అల్లేసుకొని……. నీలో నింపేసుకోవే                                                                      ఒప్పుకోవే ఒప్పుకోవే || రాతి గుండెనా అది (ఓ పిల్ల) ….కానే కాదు వయసు ఉడుకులోన….రగిలేను సెగ పరువం పొంగేస్తే…..ముసుగే వేస్తావా తోడ

'Yaayi Yaayi' - Telugu song Lyrics

Image
Song Title :   "Yaayi Yaayi"   Lyrics By  :  Venu Accha   Song Description:  This song I wrote to Describe a very common situation in Love,  A crazy girls feelings when she realises that she is in love with the guy she knows. In simple words describes her feeling when she is with him and how she behaves when she thinks of him. 👧👧👧👧👧👧👧💃💃💃💃💃💃💃💃💃💃💃💃👧👧👧👧👧👧👧 SONG LYRICS 👧👧👧👧👧👧👧💃💃💃💃💃💃💃💃💃💃💃💃👧👧👧👧👧👧👧 యాయి యాయి ఏం చేసావోయి యాయి యాయి గుండెల్లో నువ్వేనోయి యాయి యాయి(......యాయి యాయి) ఎన్నో కలలే మొదలయ్యాయోయి ఎంతో పరవశమే అయిపోతున్నానోయి ఇది ఏం మాయో నాకే తెలియకుందోయి యాయి యాయి ఏం చేసావోయి యాయి యాయి గుండెల్లో నువ్వేనోయి యాయి యాయి ఏదో కొత్తగ ఉందోయి యాయి యాయి (......యాయి యాయి) నువ్వే తలపుకి వస్తే ప్రతి పని తప్పుగా చేస్తున్నానోయి నువ్వే కనబడగానే ఎక్కడ ఉన్నా చిందులేస్తున్నానోయి నాకే తెలియకుండానే  నాలో చిలిపితనం మోతాదు పెంచావోయి ఇంకా ఏదో మాయే చేసి నను చెడగొట్టొద్దోయి యాయి యాయి ఏం చేసావోయి యాయి యాయి గుండెల్లో నువ్వేనోయి యాయి యాయి ప్రేమ పిచ్చి పట్టి