'వాసవి హారతి' Song

Song Title : వాసవి హారతి Lyrics By : Venu Accha Song Description: It's a song written for devotees to sing during Pooja to Goddess Vasavi . As a Pledge praising her sacrifice, to spread her greatness and worship her to attain salvation. SONG LYRICS : అమ్మా అమ్మా …మాయమ్మ. ఓ వాసవి మాతా మాయమ్మ. నీ భక్తులము మేమమ్మా. నీ సన్నిధియే కోరేమమ్మా. నీ అనుగ్రహమే అందించమ్మా. అమ్మా అమ్మా …మాయమ్మ. ఓ వాసవి మాతా మాయమ్మ. నీ త్యాగము కొనియాడేమమ్మా. నీ సూక్తులు ఆచరించేమమ్మా. నీ బోధనలు చాటేమమ్మా. నీ కీర్తిని పెంచేమమ్మా. జగాలను యేలేటి మాతా ….. అందుకోవమ్మా హారతి ….మా హారతి. అందుకోవమ్మా వాసవి ….హారతి, మా హారతి. నిను నిత్యం తలిచేమమ్మా. నీ గానమే చేసేమమ్మా. నీ సేవలో మునిగేమమ్మా. నిను కొలిచి తరించేమమ్మా. ఆర్యవైశ్య కుల దైవమా …. అందుకోవమ్మా హారతి …. మా హారతి. అందుకోవమ్మా వాసవి …. హారతి, మా హారతి. Inspiration & Other Info : It originated from the idea of writing one more song on Goddess Vasavi after few days of my first song on Vasavi Matha Publishing. My firs...