" ఏదో మాయ " Song Lyrics

Song Title : " ఏదో మాయ "

Lyrics By : Venu Accha

Song Description :

A love song written for a situation where young boy falls in love with a girl . He likes her beauty, finds joy being with her and dreams a beautiful life with her. Whole songs depicts his feelings, Joy and wish to live life with her.

Music composed for the song made me to do the Lyrical video. Video is added to this blog post.

💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖💓💓💓💓💓💓💓💓💓💓💓
SONG LYRICS
💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖💓💓💓💓💓💓💓💓💓💓💓


నువ్వే ఇలా కంటికెదురై మనసు నిండా 

లేని పోని ఆశలు రేపుతుంటే


నీతో ఉంటే

 నా ప్రతి కల చేరువే అవుతుందిలే 


ఏదో మాయ ఏదో మాయ

లాగుతుంది నీ వైపుకే  

ఏదో మాయ నీదేనులే

మురిపిస్తుంది నన్నే సదా



ప్రతిక్షణం నిన్నే నే తలుచుకుంటా   

తరచూ ఊహల్లో నీతో  గడిపేస్తుంటా

నీ చూపుల్లో ఉందీ మత్తు

నీ ఊసులతో కలిగిందీ పరవశం

(నీ మాటలతో పొందా పరవశం) 


చుట్టూ ఏం జరుగుతున్నా ధ్యాస నీవేనుగా



నువ్వే ఇలా కంటికెదురై మనసునిండా 

చిన్ని చిన్ని ఆశలు రేపుతుంటే


నీతో ఉంటే

 నా ప్రతి కల చేరువే అవుతుందిలే 


ఏదో మాయ ఏదో మాయ

లాగుతుంది నీ వైపుకే  

ఏదో మాయ నీదేనులే

మురిపిస్తుంది నన్నే సదా



రావా నా దరి వేయి వర్ణాలు చిలకరిస్తూ

నీతో గడిచే క్షణం దిగదా చెంతకే స్వర్గం 


నీ జతలో గడవాలి ఇకపై నా జీవితము

నీ చెంతలో చూడాలి నేను ప్రతి ఉదయము


ఉండిపో నాతోనే ఓ చెలి 

నీ చెలిమితో నన్నే అల్లుకొని


చుట్టూ ఏం జరుగుతున్నా ధ్యాస నీవేనుగా


ఏదో మాయ ఏదో మాయ

లాగుతుంది నీ వైపుకే  

ఏదో మాయ నీదేనులే

మురిపిస్తుంది నన్నే సదా


💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖💓💓💓💓💓💓💓💓💓💓💓


Nuvve ilaa Kantikedurai  manasunindaa

leni poni aashalu reputunte 


Neetho vunte

Naa prati kala Cheruve avutundile 


Yedo maaya Yedo maaya

Laagutondi neevaipuke

Yedo maaya Needenule 

Muripistundi nanne sadaa 


Prati kshanam ninne taluchukuntaa

taruchoo oohallo Neetho gadipestuntaa


Nee choopullo vundee mattu 

Nee mataltho pondaa paravasham 


Chuttoo em jarugutunnaa dhaayasa neevenugaa 


Yedo maaya Yedo maaya

Laagutondi neevaipuke

Yedo maaya Needenule 

Muripistundi nanne sadaa 



Raavaa naa dari veyi varnaalu chilakaristoo 

Neetho gadiche kshanam digadaa chentake swargam


Nee Jathalo gadavaali ikapai naa jeevithamu

Nee chenthalo choodaali nenu prati udayamu


vundipo naathone o Chelee

nee chelimitho nanne allukoni 


Chuttoo em jarugutunnaa dhaayasa neevenugaa


Yedo maaya Yedo maaya

Laagutondi neevaipuke

Yedo maaya Needenule 

Muripistundi nanne sadaa 



💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖💓💓💓💓💓💓💓💓💓💓💓





💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖💓💓💓💓💓💓💓💓💓💓💓

Comments

Popular posts from this blog

'Yuvatha O Yuvatha' song lyrics in Telugu

"Yedo Majaa" Telugu song Lyrics

'Happy New Year' Song Lyrics in Telugu

"Prajalaara, Desha Prajalaara" Telugu song Lyrics

"Summer Holidays" Kids Song Lyrics in Telugu