'Neethone Jeevitham' Song Lyrics
నీతోనే జీవితం
నీతోనే నా జీవితం……ఓ చెలీ, ఓ చెలీ
నా ప్రాణం నీవులే……ఓ చెలీ, ఓ చెలీ
నా సర్వం నీదిలే……ఓ చెలీ, ఓ చెలీ
నా గుండెనిండ నీవే ఉన్నావులే చెలి, చెలీ
నా ప్రేమనంత నీపై కురిపించనీ చెలి, చెలీ
నీతోనే జీవితం ||
నన్ను నన్నుగా
నన్ను నీవుగా
నువ్వు నేను ఒకటిగా
చూస్తున్నాలే నువ్వు నన్ను చేరినాక (2)
కనుల ముందు కలల రాణివే
మనసు నిండా నిండినావే
నవ్వుతూ నువ్వు ఇంతలా మెరిసిపోతే
చెంతచేరునూ ఊహల ప్రపంచమే
నీతోనే జీవితం ||
నువ్వు నాతో
నేను నీతో
నీవు నేను జంటగా
మొదలయ్యామా నువ్వు నేను కొత్తగా (2)
చేతికి అందిన ముద్దుగుమ్మవే
నిన్ను వీడి ఉండలేనే
జంటచేరి నువ్వు వెన్నెలే పంచుతుంటే
స్వర్గమయ్యేను నీతో గడుచు కాలమే
నీతోనే జీవితం ||
Neethone Jeevitham
Neethone Jeevitham…..O Cheli O Cheli
Manase neeku ankitham ….O Cheli O Cheli
Nuvvu Naa Praanam….O Cheli O Cheli
Nuvve naaku lokam….O Cheli O Cheli
naa gundenindaa neeve vunnaavule cheli
naa premananta neepai kuripinchanee cheli
Neethone Jeevitham ||
Nannu nannugaa
Nannu neevugaa
Nuvvu nenu okatigaa
Choostunnaa nuvvu nannu cherinaaka (2)
Kanula mundu kalala raanive
Manasu nindaa nindinaave
Navvula nuvvu inthalaa merisipothe
chenta cherenu Oohala prapanchame
Neethone Jeevitham ||
neevu Naatho
Nenu Neetho
Neevu nenu jantagaa
Modalayyaama Neevu Nenu kottagaa (2)
Chetiki andina jaabilammave
Ninnu veedi vundalene
Navvuthoo nuvvu Vennela panchutunte
Swargamayyenu neetho gaduchu kaalame
Neethone Jeevitham ||
Comments
Post a Comment