Posts

Showing posts with the label Inspirational Songs

' Veyyara Nestam Toli Adugu' Song Lyrics

Image
Song Title : ' Veyyara Nestam Toli Adugu '  Lyrics By : Venu Accha   Song Description : It's a song written as an inspirational song to motivate to do what one wants to do with persistance , proper planning and strong desire. As a friend and well wisher,  It does Encourages to work from start to till the end, to do hard work to reach the set goals and  to fulfill one's aspirations . --------------------- --------------------- --------------   SONG LYRICS --------------------- --------------------- -------------- 🔅 🔅YOUTUBE Video 🔅 🔅   --------------------- ---------------- వెయ్యర నేస్తం తొలి అడుగు  కొనసాగర దూకుతు ముందుకు ఆశలకు ఊపిరి ఊదుతూ నువ్విక ఆగకు ఎప్పుడు ఆకాశమే అవ్వాలి నీకు హద్దు తిరుగులేని ధ్రువతారగ  నువ్వు ఎదుగు                                   వెయ్యర నేస్తం ||  నీకు నువ్వుగా అడుగే వేసావ ఏదైనా అయ్యేను సాధ్యం  దూరం ఎంతున్నా సూటిగ సాగితే చేరేవు గమ్యం పట్టుదల వీడక ఏకాగ్రత చూపావంటే పెరిగేను స్థైర్యం   అడ్డంకులు ఎన్నున్నా సంకల్పం ధృడమైతే అందేను విజయం గుర్తుంచు

"Prajalaara, Desha Prajalaara" Telugu song Lyrics

Image
  Song Title :    "Prajalaara, Desha Prajalaara"  Lyrics By : Venu Accha Song Description : A patriotic song to unite the people of country to work together in order to build a better and stronger nation by gaining knowledge and expertise to compete with other nations and win in each and every field. 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝 🤝🤝🤝 SONG LYRICS 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝 🤝🤝🤝 ప్రజలారా, దేశ ప్రజలారా ప్రజలారా, తోటి దేశ ప్రజలారా కలపండి చేతులు కలిసికట్టుగ బతుకుదాం ఒక్కటై మనమంతా ఒక తాటిపై నడుద్దాం కృషినే నమ్ముకుంటూ మనుగడ సాగిద్దాం పట్టుదలతో కష్టించి భావి భారతాన్ని నిర్మిద్దాం పూల బాటలు వేసి మేటి దేశం అంటూ చాటేద్దాం  ప్రజలారా, దేశ ప్రజలారా ||  ప్రజలారా, దేశ ప్రజలారా స్వాతంత్రపు గాలులు ఊపిరులు ఊదగా సాగుదాం సాగుదాం బతుకు విలువ తెలుసుకుంటు మునుముందుకు సాగుదాం ఎదుగుదాం ఎదుగుదాం విజ్ఞానం పెంపొందించుకుంటు  పై పైకి ఎదుగుదాం సాధిద్దాం సాధిద్దాం చేసే ప్రతి పనిలో నైపుణ్యము సాధిద

'Yuvatha O Yuvatha' song lyrics in Telugu

Image
  Song Title : " Yuvatha O Yuvatha "  Lyrics By : Venu Accha Song Description : An inspirational song for the youth. It empowers them to choose their strengths to achieve success in what ever field they choose. They should keep improving themselves to become a Hero in their own life.  🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸 SONG LYRICS 🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸 యువత ...ఓ యువత తెలుసుకో …..నీ విలువ చేసెయ్…ఇక చొరవ చూపించు….నీ తెగువ కలలు నెరవేరే బాటే పట్టు నీ గెలుపు తథ్యం  నీ పయనం నీ గమ్యం అవ్వాలి ఆదర్శం                                                             యువత ...ఓ యువత|| నీకు నువ్వే తెలుసుకుంటు  నీ బలం నమ్ముకుంటు  నీ కష్టం ఆయుధమంటు  నీ లక్ష్యం తెలుపుకుంటు నీ సంకల్పం గొప్పదంటు  విజయమే వరించువరకు నువ్వు దూసుకెళ్ళరా  ఓ ....ఓ…నువ్వే నీకు హీరో  ఎదురే లేదు చెలరేగిపో                                                             యువత ...ఓ యువత|| నీ ప్రగతి చాటుకుంటు  నీ విలువే పెంచుకుంటు  నీకు నువ్వే పోటీఅంటు