'Vasavi Maatha, Maa Daivam neevamma'

Song Title : 'Vasavi Maatha, Maa Daivam neevamma' 

Lyrics By : Venu Accha 

Song Description: 
Song written on Vasavi maatha, a deity of Aryavysya community. In this Song, her characteristics  such as self-sacrifice, courage which made her the Goddess are praised. She bestowed to do service activities to her devotees. and Her devotees pray her for prosperity, Happiness and well being. 


SONG Lyrics :

[పల్లవి]
వాసవి మాత మా దైవం నీవమ్మా,

మమ్ము కాచు చల్లని దైవం నీవమ్మా,

ఆత్మాభిమానం చూపిన వనితవు నీవమ్మా,

ఆత్మార్పణం గావించి దేవతవై నిలిచావమ్మా,

ఆర్యవైశ్య కులముకు ప్రతిష్ఠ నీవమ్మా,

నీ చరితము మాకు మిక్కిలి అమోఘమమ్మా,

జై వాసవి మాత,
జై జై వాసవి మాత.

మా దైవం నీవమ్మా,
(మా దైవం నీవమ్మా).

జై వాసవి మాత,
జై జై వాసవి కన్యకా పరమేశ్వరి మాత.

మా దైవం నీవమ్మా,
(మా దైవం నీవమ్మా).

[chorus]
వాసవి మాత మా దైవం నీవమ్మా,

మమ్ము కాచు చల్లని దైవం నీవమ్మా,

ఆర్యవైశ్య కులముకు ప్రతిష్ఠ నీవమ్మా,

నీ చరితము మాకు మిక్కిలి అమోఘమమ్మా.


[చరణం 1]
స్త్రీ శక్తికి అవతార మూర్తివి నీవమ్మా.

అహింసను ఆచరించిన ధైర్యశీలి నీవమ్మా.

ధర్మాచరణకు స్ఫూర్తిప్రధాయిని నీవమ్మా.

సకల జనుల హితం కోరినావు నీవమ్మా.


మా అందరి హృదయాలలో అమరురాలు నీవమ్మా.

జై వాసవి మాత,
జై జై వాసవి మాత.

మా దైవం నీవమ్మా,
(మా దైవం నీవమ్మా).

జై వాసవి మాత,
జై జై వాసవి కన్యకా పరమేశ్వరి మాత.

మా దైవం నీవమ్మా,
(మా దైవం నీవమ్మా).


[chorus]
వాసవి మాత మా దైవం నీవమ్మా,

మమ్ము కాచు చల్లని దైవం నీవమ్మా,

ఆర్యవైశ్య కులముకు ప్రతిష్ఠ నీవమ్మా,

నీ చరితము మాకు మిక్కిలి అమోఘమమ్మా.

[చరణం 2]
సేవానిరతి మా హృదయం నిండా నింపినావమ్మా.

ఆర్తులకు సాయం చేయగ తోడ్పడెదమమ్మా.


మాకు అందేటి సకల భాగ్యాలు నీ చలువేనమ్మా.

సదా భక్తితో నిను మేము కొలిచెదమమ్మా.

సన్మార్గముననే మేము జీవించెదమమ్మా.

జై వాసవి మాత,
జై జై వాసవి మాత.

మా దైవం నీవమ్మా,
(మా దైవం నీవమ్మా).

జై వాసవి మాత,
జై జై వాసవి కన్యకా పరమేశ్వరి మాత.

మా దైవం నీవమ్మా,
(మా దైవం నీవమ్మా).

[chorus]
వాసవి మాత మా దైవం నీవమ్మా,

మమ్ము కాచు చల్లని దైవం నీవమ్మా,

ఆర్యవైశ్య కులముకు ప్రతిష్ఠ నీవమ్మా,

నీ చరితము మాకు మిక్కిలి అమోఘమమ్మా.

జై వాసవి మాత,
జై జై వాసవి మాత.

మా దైవం నీవమ్మా,
(మా దైవం నీవమ్మా).

జై వాసవి మాత,
జై జై వాసవి కన్యకా పరమేశ్వరి మాత.

మా దైవం నీవమ్మా,
(మా దైవం నీవమ్మా).

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏











More About the Song (Inspiration & Response) : 




Comments

Popular posts from this blog

'Yuvatha O Yuvatha' song lyrics in Telugu

"Yedo Majaa" Telugu song Lyrics

'Happy New Year' Song Lyrics in Telugu

"Prajalaara, Desha Prajalaara" Telugu song Lyrics

"Summer Holidays" Kids Song Lyrics in Telugu