Chiru , Venki party Song

Song Title : "Chiru , Venki",  Party Song.

Lyrics By : Venu Accha 

Song Description: A party song. Inspired from the upcoming Sankranti release 'Mana Shankara Varaprasad" movie song "Mega Victory Mass song" in which Chiranjeevi and Venkatesh danced together. I got the idea to write the song  after watching the Lyrical video of the Original Song.  I wrote a short version to generate the similar Vibe matching to their star image. 

Listen to the song :




SONG LYRICS

[పల్లవి]
చిరు, చిరు…. స్టెప్పెయ్ చిరు…

వెంకీ, వెంకీ… చిందేయ్ వెంకీ.

చిరు, చిరు…. 
వెంకీ, వెంకీ… 

నువ్వు నేను కలిసి అదిరె ఆటాడేద్దాం,
కం ఆన్ మై ఫ్రెండ్ .…… ఇరగదియ్యు స్టెప్పు .

నువ్వు నేను జోరు పెంచి పండగ తెచ్చేద్దాం.
కలిపెయ్యు హ్యాండ్ ఓ మై ఫ్రెండ్……..వేసేద్దాం చిందు. 

చిరు, చిరు…. స్టెప్పెయ్ చిరు…

వెంకీ, వెంకీ… చిందేయ్ వెంకీ.

చిరు, చిరు…. 
వెంకీ, వెంకీ… 

నువ్వు నేను కలిసి అదిరె ఆటాడేద్దాం,
నువ్వు నేను జోరు పెంచి పండగ తెచ్చేద్దాం.

[చరణం 1]
నీ గ్రేస్ చూసి విజిల్స్ పడాలా…
ఆడిటోరియం హోరెత్తిపోవాలా….. రెచ్చిపో చిరు.
రచ్చ చేసేయ్ బాసు.

C’mon , C’mon...
let's rock the party.

నీ స్టైల్  మెచ్చి  చప్పట్లు  మోగాలా…
హిస్టీరియాతో ఊగిపోవాలా ….. అదరగొట్టెయ్ గురు.
ట్రెండ్ మార్చెయ్ బ్రదరు.

C’mon , C’mon...
Break all the rules ,
మనదే entertainment duty.

చిరు, చిరు…. స్టెప్పెయ్ చిరు…

వెంకీ, వెంకీ… చిందేయ్ వెంకీ.

చిరు, చిరు…. 
వెంకీ, వెంకీ… 

నువ్వు నేను కలిసి అదిరె ఆటాడేద్దాం,
నువ్వు నేను జోరు పెంచి పండగ తెచ్చేద్దాం.

[చరణం 2]
మన ఆట చూసి బాక్స్ బద్దలవ్వాలా,
జనాలు కిర్రెక్కిపోవాలా ….. మొదలెట్టు గురు,
రికార్డ్స్ తిరగరాసేయ్ బ్రదరు.

C’mon , C’mon...
let's rock the party.

మన పండగ తోటి ఉత్సాహం వెల్లువవ్వాలా,
ఆనందం నిండుకోవాలా…. చెలరేగు సుప్రీమ్ స్టారు,
సంబరంలో ముంచేయ్ మెగా స్టారు.

C’mon , C’mon...
Break all the rules,
ఎక్కెయ్యు entertainment duty.

చిరు, చిరు…. స్టెప్పెయ్ చిరు…

వెంకీ, వెంకీ… చిందేయ్ వెంకీ.

చిరు, చిరు…. 
వెంకీ, వెంకీ… 

నువ్వు నేను కలిసి అదిరె ఆటాడేద్దాం,
నువ్వు నేను జోరు పెంచి పండగ తెచ్చేద్దాం.



Comments

Popular posts from this blog

Music Player - 1.0

" ఏదో మాయ " Song Lyrics

'చకోరి, చకోరి' Song Lyrical