"Brahmi - Software Engineer" Character song lyrics in Telugu.


Song Title : "Brahmi - Software Engineer" - Telugu song Lyrics

Lyrics By : Venu Accha 

Song Description: It's a song written for one of the popular comedy character played by Brahmanandam garu from 'Pokiri' movie.  This song describes the character in a comical way as shown in the movie . 



😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜
 SONG LYRICS :  
😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜

నా పేరు బ్రహ్మి

నేనో  Software ఇంజనీర్

నాకు వస్తుంటాయి ప్రొమోషన్స్ రెగ్యులర్ గా …..హ హ హాహా


ఉంటాను నేను శృతి ఇంటి పైన 

తనంటే నాకు ప్రేమ మోహం

వాళ్ళింట్లో పడిపోతా ఆఫీసు నుండి రాగానే

వేస్తుంటాను ఎన్నో ప్లాన్స్  బేబీ కి దగ్గర అవ్వాలని 

వేచి చూస్తుంటా టైమ్ కోసం పాప నాకు పడిపోవాలని 


నా పేరు బ్రహ్మి

నేనో  Software ఇంజనీర్

నేను తిరుగుతుంటాను ఎపుడూ శృతి చుట్టూనే...........




ఓ నాడు దారంట వెళ్తుంటే నా బేబీ 

పడింది కసాయి పోలీసోడి కంటిలోన 

అయ్ బాబోయ్ వాడ్ని చూస్తే 

ఏడుపు ఆపి చంటి పిల్లోడు అన్నం తినేస్తాడు 

వాడు వచ్చేసాడు శృతి కోసం ఇంటి దాకా

నేను కంట బడకుండ దాక్కున్నా దొరకబట్టేసాడు

నన్ను చేసాడు బాబోయ్ ఆ ఇంటికి వాచ్ మెన్


నా పేరు బ్రహ్మి

నేనో  Software ఇంజనీర్

దరిద్రపు పోలీస్ చేతిలో నా కర్మ కాలిపోయింది .....




షాపింగ్ కి వెళ్ళా భలే ఛాన్స్ అని  మై బేబీ తో

అప్పుడొచ్చాడు ఒకడు శృతితో లిఫ్టులో ఇరికేసాడు

మిల్క్ బాయ్ లా ఉంటాడు ఆడి పేరు పండుగాడు

మళ్ళీ  కనబడగానే పోలీసుడికి కొట్టా ఫోన్

కానీ ఏం లాభం, పండు గాడి పద్ధతి చూస్తే

వామ్మోయ్ పోలీసోడు  కూడా బెదిరి అన్నం తినేస్తాడు


నా పేరు బ్రహ్మి

నేనో  Software ఇంజనీర్

నన్ను కాదని పండుగాడినే శృతి ఇష్టపడుతోంది.........

 

అయిపొయింది అంతా అయిపొయింది 

నా చిట్టి బుజ్జి పండు గాడితో సేఫ్ అంటూ సెటిల్ అయిపొయింది 

నాకేమో మధ్యలో ముష్టిగాళ్లతో దూల తీరిపోయింది



😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜

Brahmi 

Neno Software engineer


Ne vuntaa sruthi inti paina

Naakundi tanapai enaleni prema moham

Office nundi raagaane padipota tana gootilona

Vestunta enno plans tanu naa vollona padaalani

Vechi choostuntaa time kosam Manuvu chesukovaalani 


O naadu padindi naa baby

Daaranta veltunte Policodi kantlona 

Aybaaboi vaadni chooste edupu aapi chinna pillodu annam tinestaadu 

Vaadu occhesaadu sruthi kosam inti daaka

Nenu Kanta badakundaa daakkunnaa dorakabattesaadu 

Nannu chesaadu baaboi aa intiki watchman aadi dumpatega 


Kalisi Vellaa shopping ki my baby tho bhale chance ani

Appudochaadu okadu liftlo irikinchesaadu tanani

Milk boy laa vuntaadu aadi peru pandugaadu

Malli kanabadagaane policediki kottaa phone

Pandu gadi paddathi chooste

Vaammoy policedu kooda bediri annam tinestaadu


Poyindi antaa ayipoyindi 

Naa chitti bujji pandu gaaditho safe antoo Settle ayipoyindi 

Naakemo madyalo mushtigaallatho doola teeripoyindi 


😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜

Inspiration & Other Info :

Brahmanandam is an all time favourite comedian of Tollywood. His mere appearance on screen is enough to bring a smile on audience faces, which made me to go ahead with writing this song as soon as I got the idea of writing a song on his character in the movie "Pokiri". Pokiri is such a movie which gets telecasted on TV more often at regular intervals . This idea came at the time of Re-release of the movie in Theatres. But, i was watching it on TV. I haven't emphasize much on rhythmic way of writing for this song as I felt this song can be sung in casual, comical way. I even used the same lines , words uttered by the character in the song.




Comments

Popular posts from this blog

'Yuvatha O Yuvatha' song lyrics in Telugu

"Yedo Majaa" Telugu song Lyrics

'Happy New Year' Song Lyrics in Telugu

"Prajalaara, Desha Prajalaara" Telugu song Lyrics

"Summer Holidays" Kids Song Lyrics in Telugu