"O Sukumaara Bhaamini" Telugu Song Lyrics
ఓ సుకుమార భామిని ….నా రాణి
సరసకు చేరితినీ నీ సిగ్గులు చూడ
సుమాలు జల్లితినీ తీపి వలపులు విరియ
సిగ్గుల మొగ్గై నువ్వు జారుకుంటే
యదలో ఏవో ఆశలు రేగినవీ
చేయి పట్టి నిను నిలుపమన్నదీ
బిగి కౌగిట బందించమన్నదీ
రావె రావె హృదయ దేవీ
నీతోనే చాలా పని వున్నదీ
ఓ సుకుమార భామిని ||
వెన్నెల రాతిరి నా చెలి సొగసు
చల్లని గాలితో పంపిన ఎన్నో ఊసులు
యదనే చేరగ పలికెను సరాగాలు (2)
మౌనంతోనే నను పిలిచె నీ ముఖారవిందం
తాళలేనులే నేను వచ్చితిని నిను పెనవేయగను
నా రాణి వొణికేటి పెదవులను ముద్దాడగను
ఓ సుకుమార భామిని ||
పున్నమి వేళ నీ అందాల వెలుగు
కమ్మేసి ఇపుడు చేయించిన వింత లీలలు
మదినే స్పృశించి చూపెను చిత్రాలు (2)
వద్దంటూనే ఉసిగొలిపేను వన్నె తరగని అందము
నిలువలేనులే నేను మెచ్చి నిను బందించినాను
కోరు సుఖము ఇచ్చేటి అంగనను లాలించగను
ఓ సుకుమార భామిని ||
Sarasaku cheritinee nee siggulu chooda
Sumaalu jallithinee teepi valapulu viriya
Siggula moggai nuvvu jaarukunte
Yadalo Evo aashalu reginavee
Cheyi patti ninu nilupamannadee
Bigi kougita bandinchamannadee
Raave Raave hrudaya devee
Neethone chaala pani vunnadee
Vennela raatiri naa cheli sogasu
challani gaalitho pampina enno oosulu
yadane cherga palikenu saraagaalu
mounamthone nanu piliche nee mukhaaravindamu
taalalenule nenu vacchitini ninu penaveyaganu
naa raani voniketi pedavulanu muddaadaganu
Punnami jaabili vela/nee andaala velugu
kammesi ipudu cheyinchina vintha leelalu
madine gelichi choopenu chitramulu
Vaddantoone usigolipenu vanne taragani andamu
niluvalenule ninu mecchi nenu bandinchinaanu
koru sukhamu iccheti angananu laalinchaganu
Comments
Post a Comment