"నా చెలియా" Song Lyrics
Song Title : "నా చెలియా"
Lyrics By : Venu Accha
Song Description: A love song as a montage while a guy enjoying moments with the girl he is in love with. He is attributing to her whats going on in his life and expressing his desire to live a life with her so that she becomes part of all his memories, happiness.
I have multiple music compositions done for this song. The one in the lyrical video is one of them. Though I liked this version, i found few others very interesting and sound better. I hope that even those versions too see the light in some other way.
*************************************
SONG LYRICS
*************************************
నా చెలియా,
నాలో నిన్నే చూసా.
నీకే మనసు ఇచ్చా.
నా సఖియా,
నీకై కలలే కన్నా.
నా గుండెలో చోటే ఉంచా.
ఓ చెలియా …..నీ తోడై ఉంటా ఎప్పటికి.
ఓ సఖియా……నీ జతే కోరనా ఏనాటికి.
నా చెలియా||
నాలో ఆశలకు జీవం పోసింది నువ్వే చెలి
నాలో ఊహలకు ఆధారం అయ్యింది నువ్వే చెలి
నా మనసుకు ఆనందం చేర్చింది నువ్వే చెలి
నాలో తపనలకు రంగులు అద్దింది నువ్వే చెలి.
నా చిన్ని గుండె తపిస్తుంది నీకై చెలి
నా దారి నిండా చూపుతుంది నిన్నే చెలి
నా చెలియా||
నాలో ఆశలకు తీరం చూపాలి నువ్వే చెలి
నాలో ఊహలు నిజం అవ్వాలి నీతోనే చెలి
నా మనసులో ఆనందం పంచుకోవాలి నీతోనే చెలి
నాలో తపనల రంగులు కురవాలి నీపై చెలి.
నాలో ప్రతి అణువు పిలుస్తుంది నిన్నే చెలి
నా ప్రతి అడుగున తోడుండాలి నువ్వే చెలి
నా చెలియా||
Comments
Post a Comment