"నీవె, నీవె…. నా చెలివె…" Song Lyrics

Song Title : "నీవె, నీవె…. నా చెలివె…"

Lyrics By : వేణు ఎచ్చ

Song Description: A melodic love romantic song. After both of them got together, Hero in her presence expressing happiness being with her and reminding of the feelings when he saw her initially flattered by her beauty and grace and then how feelings for her strengthened and made him fall for her. 


 SONG LYRICS

నీవె, నీవె…. నా చెలివె….
నీవె, నీవె…. నా చెలివె,

నీ జతలోనే వెలుగు కదా నా జీవితం.
నువు తోడుంటేనే అందును కదా ప్రతి ఆనందం.
నీ కౌగిలిలోనే దొరుకు కదా కమ్మని సౌఖ్యం.
నీ సందళ్లతోనే అందును కదా ఆకాశం.

నీవె, నీవె…. నా చెలివె…..
(నా జన్మ నీకోసమే….)
నీవె, నీవె…. నా చెలివె.


అందమా … సౌందర్యమా 
నీ చూపులు కలలే కురిపించాయే.
నీ నవ్వులు ఆశలు పూయించాయే.
నీ మాటలు మత్తు జల్లేశాయే. 
నీ సొగసులు మోహం పెంచేశాయే.

ఓహో అందమా … సౌందర్యమా,
నా ప్రాణం అయ్యావులే,
నా జత నువ్వేనులే.

నీవె, నీవె…. నా చెలివె…..
(నా జన్మ నీకోసమే….)
నీవె, నీవె…. నా చెలివె.

ప్రియా … ప్రియతమా
నాలో తలపుల వాన కురిపించావే,
నా ఆశల తీరం చూపించావే,
నా కలల చిరునామా నువ్వయావు,
నా మనసులో చోటే గెలిచేశావు,

నా ప్రియా …. ప్రియతమా,
నా ధ్యానం నువ్వయావే, 
నా ఊపిరి ప్రేమయ్యిందే.

నీవె, నీవె…. నా చెలివె….
(నా జన్మ నీకోసమే….)
నీవె, నీవె…. నా చెలివె.


Listen to the song :



Inspiration & Other Info

It started with first line of the song 'నీవె, నీవె…. నా చెలివె' as I felt it as Catchy line for a Song. Then I started imaging a situation like lead pair on a holiday vacation enjoying their moments at beautiful landscape locales while Hero reminiscing how she came into his life and how feelings for her got strengthened. This situation added up for lines in the Charanams. As always I didn't tried hard to add more to it once I felt it looked complete. 

When I started Composing music  for the song, I wanted to have a Saxaphone instrumentation to bring a vibe for the Song. Though vocals in the initial iterations didn't come out proper for whole song. I worked on more versions to get a proper one. 



Comments

Popular posts from this blog

Music Player - 1.0

'చకోరి, చకోరి' Song Lyrical

'రయ్, రయ్, రా' Song Lyrics