"నువ్వు నేను జోడీ" Telugu song Lyrics

Song Title : "నువ్వు నేను జోడీ" 

Lyrics By : Venu Accha

Song Description :  It's a commercial duet song and dance number.  Hero and Heroine sharing their joy (addressing eachother with their characteristic traits) to unite expressing their feelings for each other and live a Happy life with enthusiasm. 


Though the musical version of the song has vocal imperfections of lyrics, the version shared here(At the bottom of this post) has best suited for my interest. Hoping that this will enthrall music lovers and listeners. 
I am practicing dance for the song. Soon, I might do a dance video for the initial portion of the song. 

Anyone interested to make a video song can contact me. 


SONG LYRICS

నువ్వేమో బంగరు సిలక,
నేనేమో తుంటరి కన్నయ్య…..

నువ్వేమో నాజూకు నారీ,
నేనేమో యమా కంత్రీ…..

నువ్వు నేను జోడీకడితే … ఆ ఆ ఆ 
నువ్వు నేను జోడీకడితే,
మస్తుగుంటది. 
జబర్దస్తుగుంటది.

నేనేమో స్వీట్ పాప,
నువ్వేమో సూపర్ బాబు…..

నేనేమో క్లాస్ రోజా,
నువ్వేమో మాస్ రాజా…..

నువ్వు నేను ఒకటైపోతే … ఆ ఆ ఆ 
నువ్వు నేను ఒకటైపోతే,
మస్తుగుంటది. 
జబర్దస్తుగుంటది.

నువ్వు నేను జోడీకడితే … ఆ ఆ ఆ 
నువ్వు నేను జోడీకడితే,
మస్తుగుంటది. 
జబర్దస్తుగుంటది.

నువ్వు నేను ఒకటైపోతే … ఆ ఆ ఆ 
నువ్వు నేను ఒకటైపోతే,
మస్తుగుంటది. 
జబర్దస్తుగుంటది.


తొలిసారిగ ప్రేమే పుట్టిందే… నిన్ను చూశాక ……, 
మనసారా నువ్వు నచ్చావే… కళ్ళు కలిపాక ……,
ఒళ్ళ్లంతా వేడి పెరిగిందే… నీ తీరు చూశాక……,
వేచివున్నా నీతో సయ్యాటకే… ఓసీ వయ్యారమా…..,

రావే రావే బంగరు సిలక, 
జోడీకట్టేద్దాం,
జంటగ జోరే పెంచేద్దాం.

నువ్వేమో బంగరు సిలక,
నేనేమో తుంటరి కన్నయ్య…..

నేనేమో స్వీట్ పాప,
నువ్వేమో సూపర్ బాబు…..

నువ్వు నేను జోడీకడితే … ఆ ఆ ఆ 
నువ్వు నేను జోడీకడితే,
మస్తుగుంటది. 
జబర్దస్తుగుంటది.

నువ్వు నేను ఒకటైపోతే … ఆ ఆ ఆ 
నువ్వు నేను ఒకటైపోతే,
మస్తుగుంటది. 
జబర్దస్తుగుంటది.


ఒక్కసారిగ తుళ్ళి పడ్డాలే … నువ్వు ఎదురుపడ్డాక…..,
మనసంతా నిన్నే నింపాలే …రాత్రిళ్ళు కలలోకొచ్చాక…..,
తనువంతా ఒకటే కవ్వింపు… నిన్ను మెచ్చాక…..,
రోజంతా నీకై ఉబలాటం… గుట్టు వీడాక……

రారా, రారా తుంటరి పిల్లడా,
ఒకటైపోదాము 
వొంటిగ హుషారు చూపిద్దాం.

నువ్వేమో నాజూకు నారీ,
నేనేమో యమా కంత్రీ…..

నేనేమో క్లాస్ రోజా,
నువ్వేమో మాస్ రాజా…..

నువ్వు నేను జోడీకడితే … ఆ ఆ ఆ 
నువ్వు నేను జోడీకడితే,
మస్తుగుంటది. 
జబర్దస్తుగుంటది.

నువ్వు నేను ఒకటైపోతే … ఆ ఆ ఆ 
నువ్వు నేను ఒకటైపోతే,
మస్తుగుంటది. 
జబర్దస్తుగుంటది.



Listen to the song :


Comments

Popular posts from this blog

Music Player - 1.0

నా రాజు నువ్వయ్యో - Folk Song Lyrics

'రయ్, రయ్, రా' Song Lyrics