"యేనాడు జరగలేదు తెలుసా" Song Lyrics

Song Title : "యేనాడు జరగలేదు తెలుసా"

Lyrics By : Venu Accha 

Song Description: Hero expressing his feelings following the heroine, how he felt when he saw her and his emotions when she is around him and when not around. His wish to live a life with her and kind of life he is dreaming with her.


Listen to the song :




💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗
SONG LYRICS
💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗

యేనాడు జరగలేదు తెలుసా 

నాకు ఇలా 

ఈనాడే తెలిసింది కొత్తగా

నిను చూసాక


నా గుండెల్లో చోటే ఒకరికి ఉందని 

ఇన్నాళ్లు ఖాళీగా ఉంది నీకోసమే అని 

ఆ గుండెలో నువ్వు చేర

నా అనుమతి అవసరమే లేదని 

 

ఏదో మైకం నను తాకింది 

నీతో స్నేహం మనసే కోరింది 

నా ఊహల్లో నిన్నే చేర్చింది 


నువ్వేగా నువ్వేగా ......ఇక నా తీరం

నీతోనే నీతోనే.....సాగాలి నా పయనం 

యేనాడు జరగలేదు తెలుసా ||



ప్రతి చోటా నీకోసమే వెతుకుతున్నా 

ప్రతి ఘడియ నీకై ఆలోచిస్తున్నా

 

పది మందిలోనూ నిన్నే చూస్తున్నా

ఎన్నో వంకలతో నిన్నే చేరాలనుకుంటున్నా

వంద జన్మలకు నిన్నే కోరేస్తున్నా


యేనాడు జరగలేదు తెలుసా ||



నీ అందం నాతో ఆటాడేస్తోంది

నీ రూపం నాలో తొందర పెంచేస్తోంది

 

నీ జంటగా నా ప్రాయం కలలేకంటోంది

నీ తోడుగానే లోకమంతా చూడాలంటోంది

నీ ప్రేమతోనే నా కలలు పండాలంటోంది 

  

యేనాడు జరగలేదు తెలుసా ||



💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗💓💗

Comments

Popular posts from this blog

Music Player - 1.0

'చకోరి, చకోరి' Song Lyrical

" ఏదో మాయ " Song Lyrics