'Modati Choopulone' Song Lyrics in Telugu

Lyrics By : Venu Accha ( Contact : +91 9052360462) Song Description : A Boy in Love with beautiful girl expressing his actions and feelings for her and his expectations from her. 💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘 💘💘💘💘💘💘💘 💘💘💘💘💘💘💘 💘💘💘💘💘💘💘 మొదటి చూపులోనే నాకై దిగివచ్చిన దేవకన్యలా మెరిసావే గుమ్మా ఇంత కాలం అయినా నువ్వు నేను ఒక్కటయ్యే దివ్య ఘడియే రాలేదేమే బొమ్మా దైవమె కలిపెనంటూ ఊరుకుంటే అంతదాక బతుకు సాగదీసుడెట్లనో ఊహల్లోనే కాలమంత కరిగిపోతుంటే గుండెల్లో గుబులు రేగుతుందే ఎట్టాగవునో ఏమో మరి...నిన్నే గెలిచేదెలాగా మారేన నా తలరాత…..దక్కేనా నువ్వు నాకు ఓ ముద్దుగుమ్మ ఇంత పారేశానులో నేను ఉంటే ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతావు తిరిగి చూస్తావేమో అని సర్దిచెప్పుకున్న తీరా చూస్తే అట్టాగే వెళ్ళిపోతావు ఏ మాత్రం దయలేదు ఏమే ఈ చిన్నోడి భాద పట్టదేమే నిన్ను చూడాలని తోచగానే ఆలోచనేమి చెయ్యకుండ [నీకోసం] వస్తే నువ్వు కనబడే దాక ఒక్క చోట కాలు నిలవక గాబరా పడ్తుంటా పడే పాట్లన్నీ నీకోసమని ఎరుగవేమే కాస్తయినా కనుకరించవేమే నువ్వే నా చెలి అంటూ ఊహల్లోనే బతికేస్తున్న వెలితేదో ...