'Manishi Meluko O Manishi' Song Lyrics in Telugu

 

Song Title : "Manishi Meluko O Manishi"

Lyrics By : Venu Accha (Contact : +91 9052360462)

Song Description : It's a song written to encourage people to do Service activities for the welfare of the society in order to make us live in a better society and for Better future.


🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶 Song Lyrics 🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶


మనిషి …… మేలుకో ఓ మనిషి 

తెలుసుకో నీ ధర్మం, చేపట్టు సేవా మార్గం

చెయ్యు నీ వంతు సాయం, అలవాటుగా మార్చు ప్రతి నిత్యం

అవుతుంది మనసు నిర్మలం, బ్రతుకు అద్భుతం 


మనిషి ….. మేలుకో ఓ మనిషి 

తెలుసుకో నీ ధర్మం, చేపట్టు సేవా మార్గం

మనిషి …… మేలుకో ||


తోటి వారికి సాయం చెయ్యర ఓ మనిషి

అవుతుంది నీ బతుకు సార్ధకం

నిరుపేదలకి అండగ నిలవర ఓ మనిషి

అదేకదా లోకాన నిజమైన దైవత్వం

అందించు సహకార హస్తం ఓ మనిషి

వెలుగులు నింపుకుంటుంది ఈ లోకం 


నలుగురిని నడిపించే బాటలు వేయర ఓ మనిషి

కోరుకుంటు చుట్టూ ఉన్న వారి సంక్షేమం


మన చేతుల్లోనే ఉంది కదా నేస్తం 

ఈ జగతిని మంచిగ మార్చడం

                                                                                                 మనిషి …… మేలుకో ||

చెట్లను నాటి వనాలుగా మార్చర ఓ మనిషి

అవుతుంది పుడమి సస్యశ్యామలం

జంతు జాతి పట్ల కరుణ చూపర ఓ మనిషి

జాలి గుణంలో నీవె కదా శిఖరం  

పరిసరాలు మెరుగు పరచర ఓ మనిషి

మెచ్చుకుంటుంది ముందు తరం సైతం


నలుగురిని నడిపించే బాటలు వేయర ఓ మనిషి

కోరుకుంటు చుట్టూ ఉన్న వారి సంక్షేమం


మన చేతుల్లోనే ఉంది కదా నేస్తం 

ఈ జగతిని మంచిగ మార్చడం

                                                                                                 మనిషి …… మేలుకో ||


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏




🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶

                                      
Inspiration & Other Info : 

This is a song I wrote in a single day to most satisfaction. The Inspiration for this song I got While I was watching a live web session organised to promote an event on Kindness taking place in Hyderabad.After going through the session and going through event info online in the evening hours, I wanted to write a song on social responsibility and our duty to serve the poor and society.  I started making preparation with few lines in the night and left it. Next day morning I continued and within 1 to 2 hours time, I could complete the song . First person I showed the song is my father. He appreciated it. Later shared it to few other friends. Many of them responded positively liking the song. 

 





Comments

Popular posts from this blog

'Yuvatha O Yuvatha' song lyrics in Telugu

"Yedo Majaa" Telugu song Lyrics

'Happy New Year' Song Lyrics in Telugu

"Prajalaara, Desha Prajalaara" Telugu song Lyrics

"Summer Holidays" Kids Song Lyrics in Telugu