"Summer Holidays" Kids Song Lyrics in Telugu
Song Title : "Summer Holidays" Kids Song Lyrics
సమ్మర్ హాలిడేస్……సమ్మర్ హాలిడేస్
పాఠశాలకు ఇచ్చారు వేసవి సెలవులు
ఆనందంగా గడపడానికివి మంచి రోజులు
ఆహ్లాదంగా ఆడడానికి అనువైన రోజులు
అమ్మమ్మ తాతల ఇంటికి చేర్చే భలే మంచి రోజులు
ఆడేద్దాం, పాడేద్దాం, సరదాగా గడిపేద్దాం ఈ కొన్ని రోజులు
యాయ్ యాయ్ యాయ్
వచ్చాయి సమ్మర్ హాలిడేస్
Let’s have fun and enjoy
చీకు చింతా అన్నీ మరిచేద్దాం
పుస్తకాలు అన్నీ అటకన పెట్టేద్దాం
కాలనీ గ్యాంగ్ తో కలిసి ఆటలాడుదాం
ఆడే ఆట ఏదైనా ఫన్ జోడిద్దాం
ఇష్టమైన ఫుడ్ (ఐటమ్స్) చేయించుకొని తినేద్దాం
టీవీ లో ప్రోగ్రామ్స్ వరుస పెట్టి చూద్దాం
అమ్మా నాన్న తో కలిసి మూవీస్ కి వెళదాము
ఎం చేసినా ఆనందంగా ఉండే రోజులు
……..వేసవి సెలవులు
సమ్మర్ హాలిడేస్…||
ఫ్యామిలీతో చల్లని ప్రదేశం విహరిద్దాం
ఇంట్లో వున్నా ఎన్నెన్నో ఆక్టివిటీస్ చేద్దాం
ఇష్టమైన రంగంలో శిక్షణ తీసుకుందాం
నైపుణ్యం కలిగిన రంగంలో సాధన చేద్దాం
కంటి నిండా కునుకు తీసి నిద్దుర పోదాం
వీలు చూసి అమ్మా నాన్నతో కబురులు ఆడుదాం
అపుడే అయిపోయాయ అనేలా గడిచే రోజులు
………..వేసవి సెలవులు
సమ్మర్ హాలిడేస్…||
Summer Holidays
Summer Holidays
Paatashaala Ku icchaaru vesavi selavulu
Aanandamgaa gadapadaanikivi manchi rojulu
Aahlaadamgaa aadadaaniki anuvaina rojulu
Ammamma Taatala intiki cherche bhale manchi rojulu
Aadeddaam, paadeddaam, saradaaga gadipeddaam ee konni rojulu
Yaay Yaay Yaay
Vacchaayi summer holidays
Lets have fun and enjoy
Cheeku chintaa annee maricheddaam
Pustakaalu annee atakana petteddaam
Colony gang tho kalisi aatalaadudaam
Aade aata edainaa fun jodiddaam
Istamaina food items cheyinchukoni tineddaam
Tv lo programmes varusa petti chooddaam
Ammaa naanna tho kalisi movie keldaam
Em chesinaa aanandamga vunde rojulu
Vesavi selavulu
Familytho challanni pradesham vihariddaam
Intlo vunnaa ennenno activities cheddaam
Ishtamaina rangamlo shikshana teesukundaam
Naipunyam kaligina rangamlo saadhana cheddam
Kanti nindaa kunuku teesi Niddura podaam
Veelu choosi ammaa naannatho enno kaburulu aadudaam
Appude ayipoyaaya anelaa gadichipoye rojulu
Vesavi selavulu
Comments
Post a Comment