'Osi Naa Rakshasi' Song Lyrics in Telugu

 


Lyrics By : Venu Accha (Contact : +91 9052360462)

Song Description : Hero is annoyed by his love interest as she doesn't show interest on him and avoids him. In this song He follows heroine and expresses his situation and what he thinks of her actions.



💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓

SONG LYRICS

💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓


ఓసి నా రాక్షసి

ఏం మాయ జరిగిందో నీకే నే పడిపోయా

ప్రేమిస్తున్నానే నిన్నే పిచ్చి పిచ్చిగా

నువ్వు లేని నా జీవితం దండగే 

అనుమానాలేవి వద్దే నీకు నే నిజమే చెబుతున్నా


తీసుకోవె సమయం కొంచం కావాలంటే

తిరిగొచ్చి ఓకే అన్న మాటే చెప్పెయ్ వె

 

ఇష్టం లేనట్టు తెగ ఫోసే నువ్వు కొడుతున్న  

కోపం వున్నట్టు కళ్ళు ఎఱ్ఱచేస్తున్నా

నా మనసేమో ఎందుకో నమ్మనంటుందే

నీ నకరాలు అసలు పట్టించుకోకంటుందే

నిన్ను ఏమైనా వదలొద్దంటుందే


ఒసేయ్  ఒసేయ్  బంగారం 

అట్టా వినిపించుకోక వెళ్తుంటే 

ఎట్టా  మన వ్యవహారం ముందుకెళ్తుందే


నన్ను అంతో ఇంతో దూరం పెడుతున్నా

నీ లొకం నీదే అంటూ చెబుతున్నా

నా ప్రేమ నీ హృదయం గెలిచేస్తానంటుందే

వెనుకడుగే వెయ్యక ఎదురుచూస్తానంటుందే

నాతో నీకు తాళి కట్టిస్తానంటోందే


ఒసేయ్  ఒసేయ్ రాక్షసి

ఇంకా  ఎంతకాలం నీ చుట్టూ తిరగాలే

ఇంత యాతన నాకు ఎప్పటిదాకే




💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓





💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓

Comments

Popular posts from this blog

Music Player - 1.0

" ఏదో మాయ " Song Lyrics

'వాసవి హారతి' Song