I created this Blog to share my Lyrical work and other works related to films. I am working on writing lyrics of Telugu songs since 2019. I wrote around 50 songs till now. Few of them are on my blog now. I will make sure that I will add songs at regular times with interesting and quality songs. Extend your support by keep visiting my Blog , sharing your response through comments. Don't forget to Follow my Blog.
Have a Nice TIme.
'Sweetie Darling' Song Lyrics in Telugu
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
Song Title : " Sweetie Darling"
Lyrics By :Venu Accha (Contact : +91 9052360462)
Song Description :Hero expressing his feeling to Heroine and His love for her.
💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
SONG LYRICS
💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
గొ.. గొ.. గోలేదే మొదలయ్యిందే
మనసే నా డార్లింగ్ నువ్వే అంటూ ఫిక్స్ అయ్యిందే
గొ.. గొ.. గొడవే వద్దంటున్న
నా గుండెల్లో చోటే నీది ఓ స్వీటీ గుర్తించవే
నిన్నే కోరే ఈ మగరాజు ని కాదనక ప్రేమించెయ్ వే
గొ.. గొ.. గోలేదే ||
నిదరే లేస్తూ ప్రతి రోజు నీకై చూస్తున్న
ఏ పని చేస్తున్న నీ తోడు ఉండాలంటున్న
ఫీలింగ్స్ అన్ని నీతోనే పంచాలనుకుంటున్న
నాపై నువ్వే ప్రేమను వర్షంలా కురిపించాలంటున్న
స్వీటీ, స్వీటీ …..నువ్వే నా డార్లింగ్
గొ.. గొ.. గోలేదే ||
దారే కాచి ఎటు వెళ్తున్న నీ వెనకే వస్తా
నువ్వే నా డార్లింగ్ అంటూ దేశమంతా చాటింపేస్తా
నీ ప్రేమకోసం యుద్దాలెన్నైనా చేసేస్తా
నా ప్రేమను ఒప్పేసుకుంటే ప్రపంచమే జయించేస్తా
స్వీటీ , స్వీటీ…...నువ్వే నా డార్లింగ్
గొ.. గొ.. గోలేదే ||
Video of me Singing the Song :
💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Inspiration : This is the song I wrote in initial days of my lyrical work. After writing few lines, I used a word sweety to refer the female lead , then on the song continued keeping Prabhas and Anushka in mind for leads . Those days , there was news about them getting married together. So, lines have flown easily and taking not much time to complete the song.
Later i have added one more Charanam to make the song realistic. But, the published version is the initial version.
I had planned to make this as a video song if everything works. But, as I was not in position to invest money to get the music composed and film the song, It didn't happen.
Song Title : వాసవి హారతి Lyrics By : Venu Accha Song Description: It's a song written for devotees to sing during Pooja to Goddess Vasavi. As a Pledge praising her sacrifice, to spread her greatness and worship her to attain salvation. SONG LYRICS : అమ్మా అమ్మా …మాయమ్మ. ఓ వాసవి మాతా మాయమ్మ. నీ భక్తులము మేమమ్మా. నీ సన్నిధియే కోరేమమ్మా. నీ అనుగ్రహమే అందించమ్మా. అమ్మా అమ్మా …మాయమ్మ. ఓ వాసవి మాతా మాయమ్మ. అందుకో హారతి...... మా హారతి. నీ త్యాగము కొనియాడేమమ్మా. నీ సూక్తులు ఆచరించేమమ్మా. నీ బోధనలు చాటేమమ్మా. నీ కీర్తిని పెంచేమమ్మా. జగాలను యేలేటి మాతా ….. అందుకోవమ్మా హారతి ….మా హారతి. అందుకోవమ్మా వాసవి ….హారతి, మా హారతి. నిను నిత్యం తలిచేమమ్మా. నీ గానమే చేసేమమ్మా. నీ సేవలో మునిగేమమ్మా. నిను కొలిచి తరించేమమ్మా. ఆర్యవైశ్య కుల దైవమా …. అందుకోవమ్మా హారతి …. మా హారతి. అందుకోవమ్మా వాసవి …. హారతి, మా హారతి. Inspiration & Other Info : It originated from the idea of writing one more song on Goddess Vasavi after few days of my first song on Vasa...
Song Title : " ఏదో మాయ " Lyrics By : Venu Accha Song Description : A love song written for a situation where young boy falls in love with a girl . He likes her beauty, finds joy being with her and dreams a beautiful life with her. Whole songs depicts his feelings, Joy and wish to live life with her. Music composed for the song made me to do the Lyrical video. Video is added to this blog post. 💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖 💓💓💓💓💓💓💓💓💓💓💓 SONG LYRICS 💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖 💓💓💓💓💓💓💓💓💓💓💓 నువ్వే ఇలా కంటికెదురై మనసు నిండా లేని పోని ఆశలు రేపుతుంటే నీతో ఉంటే నా ప్రతి కల చేరువే అవుతుందిలే ఏదో మాయ ఏదో మాయ లాగుతుంది నీ వైపుకే ఏదో మాయ నీదేనులే మురిపిస్తుంది నన్నే సదా ప్రతిక్షణం నిన్నే నే తలుచుకుంటా తరచూ ఊహల్లో నీతో గడిపేస్తుంటా నీ చూపుల్లో ఉందీ మత్తు నీ ఊసులతో కలిగిందీ పరవశం (నీ మాటలతో పొందా పరవశం) చుట్టూ ఏం జరుగుతున్నా ధ్యాస నీవేనుగా నువ్వే ఇలా కంటికెదురై మనసునిండా చిన్ని చిన్ని ఆ...
Song Title : " Yuvatha O Yuvatha " Lyrics By : Venu Accha Song Description : An inspirational song for the youth. It empowers them to choose their strengths to achieve success in what ever field they choose. They should keep improving themselves to become a Hero in their own life. 🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸 SONG LYRICS 🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸 యువత ...ఓ యువత తెలుసుకో …..నీ విలువ చేసెయ్…ఇక చొరవ చూపించు….నీ తెగువ కలలు నెరవేరే బాటే పట్టు నీ గెలుపు తథ్యం నీ పయనం నీ గమ్యం అవ్వాలి ఆదర్శం యువత ...ఓ యువత|| నీకు నువ్వే తెలుసుకుంటు...
Comments
Post a Comment