Posts

Showing posts from April, 2023

"Summer Holidays" Kids Song Lyrics in Telugu

Image
Song Title   : "Summer Holidays" Kids Song Lyrics Lyrics By  : Venu Accha  Song Description  : School going kids eagerly wait for Summer Holidays at the end of academic year. Those are the days they enjoy a lot doing things they like and have plenty of time to rest themselves. This song is to summarize what they do and how they spend and enjoy the vacation.  🏀🏀🏀🏀🏀🎿🎿🎿🎿🎿 🏊🏊🏊🏊🏊🏊🏊🏊🏊 🏂🏂🏂🏂 🏂 🎾🎾🎾🎾🎾 SONG LYRICS 🏀🏀🏀🏀🏀🎿🎿🎿🎿🎿 🏊🏊🏊🏊🏊🏊🏊🏊🏊 🏂🏂🏂🏂 🏂 🎾🎾🎾🎾🎾 🏀🏀🏀🏀🎿🎿🎿🎿 🏊🏊🏊🏊🏊🏊🏊 🏂🏂🏂 🏂 🎾🎾🎾🎾 సమ్మర్ హాలిడేస్……సమ్మర్ హాలిడేస్    పాఠశాలకు ఇచ్చారు వేసవి సెలవులు ఆనందంగా గడపడానికివి  మంచి రోజులు  ఆహ్లాదంగా ఆడడానికి అనువైన రోజులు అమ్మమ్మ తాతల  ఇంటికి చేర్చే భలే మంచి రోజులు ఆడేద్దాం, పాడేద్దాం, సరదాగా గడిపేద్దాం ఈ కొన్ని రోజులు  యాయ్ యాయ్ యాయ్  వచ్చాయి సమ్మర్ హాలిడేస్  Let’s have fun and enjoy చీకు చింతా అన్నీ మరిచేద్దాం  పుస్తకాలు అన్నీ అటకన పెట్టేద్దాం కాలనీ గ్యాంగ్ తో కలిసి ఆటలాడుదాం ఆడే ఆట ఏదైనా ఫన్ జోడిద్దాం  ఇష్టమైన ఫుడ్ (ఐ

"క్రికెట్ క్రేజ్ in India" song Lyrics in Telugu

Image
Song Title : "Cricket Craze in India" Lyrics By : Venu Accha  Song Description  : Its a song wrote to depict the Love for cricket in India and how people watch and enjoy when there is a match. Various emotions they go through watching the game.  🏏🏏 🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏 SONG LYRICS : 🏏🏏 🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏 🏏🏏 🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏 🏏🏏 🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏 ఆట ఆట…… క్రికెట్ ఆట ఇది జెంటిల్ మెన్ ఆడే ఆట బ్యాట్ కి బంతి కి మధ్య పోరు ఈ ఆట  చివరి బంతి దాకా ……ఈ  ఆటలో ఉంటది ఉత్కంఠ  గెలుపు ఓటమి….. దోబూచులాడే ఆట ఇది మస్తంట దేశమంత మతమై చొచ్చుకుపోయిన ఆట దేశాన దీనికున్న క్రేజ్ టూ మచ్ బాబా. ఖేళో ఖేళో ఖేళో ఖేళో క్రికెట్  ఖేళో  దేశమంత ఉందీ అండగా జనమంతా మెచ్చిన ఆట కుర్రాలంతా గల్లీలో సరదాగా ఆడేస్తుంటారు  ఎంజాయ్ చేస్తుంటారు  మొదలైందా ఆట టీవీ ముందు హాజరు అవుతారు  అతుక్కుపోయి చూస్తారు  పని చేస్తున్నా ఆపేసి ఆత్రంగా వచ్చి చూస్తారు  చూస్తూనే ఉండిపోతారు  మాటి మాటికీ స్కోర్ ఎంతో కనుక్కుంటారు   ఆస

"Brahmi - Software Engineer" Character song lyrics in Telugu.

Song Title : "Brahmi - Software Engineer" - Telugu song Lyrics Lyrics By : Venu Accha  Song Description: It's a song written for one of the popular comedy character played by Brahmanandam garu from 'Pokiri' movie.  This song describes the character  in a comical way  as shown in the movie .  😜😜😜😜😜😜 😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜  SONG LYRICS :   😜😜😜😜😜😜 😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜😜 నా పేరు బ్రహ్మి నేనో  Software ఇంజనీర్ నాకు వస్తుంటాయి ప్రొమోషన్స్ రెగ్యులర్ గా …..హ హ హాహా ఉంటాను నేను శృతి ఇంటి పైన  తనంటే నాకు ప్రేమ మోహం వాళ్ళింట్లో పడిపోతా ఆఫీసు నుండి రాగానే వేస్తుంటాను ఎన్నో ప్లాన్స్  బేబీ కి దగ్గర అవ్వాలని  వేచి చూస్తుంటా టైమ్ కోసం పాప నాకు పడిపోవాలని  నా పేరు బ్రహ్మి నేనో  Software ఇంజనీర్ నేను తిరుగుతుంటాను ఎపుడూ శృతి చుట్టూనే........... ఓ నాడు దారంట వెళ్తుంటే నా బేబీ  పడింది కసాయి పోలీసోడి కంటిలోన  అయ్ బాబోయ్ వాడ్ని చూస్తే  ఏడుపు ఆపి చంటి పిల్లోడు అన్నం తినేస్తాడు  వాడు వచ్చేసాడు శృతి కోసం ఇంటి దాకా నేను కంట బడకుండ దాక్కున్