"క్రికెట్ క్రేజ్ in India" song Lyrics in Telugu


Song Title : "Cricket Craze in India"

Lyrics By : Venu Accha 

Song Description : Its a song wrote to depict the Love for cricket in India and how people watch and enjoy when there is a match. Various emotions they go through watching the game. 

🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏
SONG LYRICS :
🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏




🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏




🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏

ఆట ఆట…… క్రికెట్ ఆట

ఇది జెంటిల్ మెన్ ఆడే ఆట

బ్యాట్ కి బంతి కి మధ్య పోరు ఈ ఆట 


చివరి బంతి దాకా ……ఈ  ఆటలో ఉంటది ఉత్కంఠ 

గెలుపు ఓటమి….. దోబూచులాడే ఆట ఇది మస్తంట


దేశమంత మతమై చొచ్చుకుపోయిన ఆట

దేశాన దీనికున్న క్రేజ్ టూ మచ్ బాబా.


ఖేళో ఖేళో ఖేళో

ఖేళో క్రికెట్  ఖేళో 

దేశమంత ఉందీ అండగా



జనమంతా మెచ్చిన ఆట

కుర్రాలంతా గల్లీలో సరదాగా ఆడేస్తుంటారు 

ఎంజాయ్ చేస్తుంటారు 

మొదలైందా ఆట టీవీ ముందు హాజరు అవుతారు 

అతుక్కుపోయి చూస్తారు 

పని చేస్తున్నా ఆపేసి ఆత్రంగా వచ్చి చూస్తారు 

చూస్తూనే ఉండిపోతారు 

మాటి మాటికీ స్కోర్ ఎంతో కనుక్కుంటారు  

ఆసక్తిగ ఆరా తీస్తారు 

స్టేడియంకి వెళ్లి  చూసారో తెగ హంగామా చేస్తారు 

కేరింతలు పెడతారు 


ఆట ఆట…… క్రికెట్ ఆట

ఇది జెంటిల్ మెన్ ఆడే ఆట

బ్యాట్ కి బంతి కి మధ్య పోరు ఈ ఆట


ఖేళో ఖేళో ఖేళో

ఖేళో క్రికెట్  ఖేళో 

దేశమంతా ఉందీ అండగా 



దేశమంత ఒకటై చూసే ఆట

ప్రత్యర్థి వికెట్ పడిన ప్రతి సారి చప్పట్లు కొడతారు

కేకలు పెట్టేస్తారు

బ్యాట్సమెన్ కొట్టే ప్రతి షాట్ కి విజిల్స్ వేస్తారు

సందడిగా గెంతులేస్తారు

మ్యాచ్ గెలిచారో టీమ్ కి నీరాజనాలు పట్టేస్తారు 

సంబరాలు జరిపేస్తారు 

తారుమారై ఓడిపోయారో  నీరస పడిపోతారు 

కన్నీళ్లు పెట్టేస్తారు 

తరువాతి మ్యాచ్ కి అంతే ఆసక్తిగ ఎదురు చూస్తారు

విశ్లేషణలు చేస్తారు 


ఆట ఆట…… క్రికెట్ ఆట

ఇది జెంటిల్ మెన్ ఆడే ఆట

బ్యాట్ కి బంతి కి మధ్య పోరు ఈ ఆట


ఖేళో ఖేళో ఖేళో

ఖేళో క్రికెట్  ఖేళో 

దేశమంతా ఉందీ అండగా 



🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏

Aata Aata Cricket Aata

Idi Gentlemen aata 

Deshamantaa okatai choose aata 

Chivari banthi daaka untadi utkanta

Gelupu otami doboochulaade aata idhi mastanta


Matamai deshamantaa chocchukupoyindee aata 

Deshamlo aatakunna craze too much baba 


Khelo Khelo Khelo

Khelo cricket khelo 

Deshamantaa vundee andagaa 


Janamantaa mecchina aata

Gallee ainaa, ground lo ainaa kurraalantaa aadestuntaaru 

Enjoy chestuntaaru 

(Kurraallu galleelonu aadi enjoy chestuntaaru)

Aata modalaite TV mundu haazaru avutaaru 

Atukkupoyi choostaaru 

pani Chestunna aapesi choostaaru

Em chestunnaa Score gurinchi aaraa teestaaru 

Stadium kelli choosaaro Hungama chestaaru 

Kerintalu pedataaru



🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏

Inspiration & Other Info : 

In an attempt to write songs on different Genres,I used to give a thought regularly . During this year IPL season, one day I was watching a match on TV, then it triggered me an idea to write a song on "Cricket".  As May be I watch the game as an Audience, I wrote most of the lines how people watch the game , enjoy it and how much craze this game has in India. Thus , the title of the song "Craze for Cricket in India". Though initial lyrics didn't sound rhythmic and missed consistency, I altered them to make them what they are now. Within 2 to 3 days I could complete the song. 
Whenever I watch close games I am sure I get reminded the lines I wrote in the song.


 

Comments

Popular posts from this blog

'Yuvatha O Yuvatha' song lyrics in Telugu

"Yedo Majaa" Telugu song Lyrics

'Happy New Year' Song Lyrics in Telugu

"Prajalaara, Desha Prajalaara" Telugu song Lyrics

"Summer Holidays" Kids Song Lyrics in Telugu