My Published Novel 'Prema Bandham' Details
Novel Title : " ప్రేమ బంధం " Author : Venu Accha Available on : Wissen Press (Orange Books Publications), Amazon , Flipkart. Synopsis : వర్తమాన కాలంలో జరిగే కాల్పనిక ప్రేమ కథ. వంశీ మరియు సృజన అనే ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చి ఒకే బిల్డింగ్ లో పక్క పక్కనే ఉన్న ఆఫీసుల్లో పని చేస్తూ ఉంటారు. అక్కడే అనుకోకుండా కలుసుకున్న వారికి పరిచయం అయ్యి ప్రేమించుకునేంతగా ఒకరినొకరు ఇష్టపడతారు. ఆ తరువాత వంశీ చేసిన ఒక పొరపాటు అతనికి సృజనను దూరం చేసినా, ఆమె మీద ప్రేమతో ఆమెను తిరిగి కలుసుకుంటాడు. ఆపై ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పెళ్లి కి ఇరువురి పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి పట్టిన సమయంలో వారి జీవితం సాగిన విధానం, వారిలో అది తెచ్చిన మార్పు, చివరకు వాళ్ళ పెళ్లి జరగడం అన్నదే కథ. “భాగమతి ప్రేమకు చిహ్నంగా నిర్మించబడిన భాగ్య నగరం (హైదరాబాద్) లో నేను మలచిన ప్రస్తుత కాలమాన కాల్పనిక ప్రేమ కథ“ Listen to the song : Your brow...