"Ugadi Festival Song" Lyrics in Telugu
Song Title : Ugadi Festival Song Lyrics By : Venu Accha Song Description : It's a song written on Ugadi festival . It Describes what people do on this day welcoming the Telugu new year. This year Ugadi is on 22nd Mar,2023. ⛩️⛩️ ⛩️⛩️ ⛩️⛩️⛩️⛩️ SONG LYRICS ⛩️⛩️⛩️⛩️ ⛩️⛩️ ⛩️⛩️ ⛩️⛩️⛩️⛩️ ⛩️⛩️⛩️⛩️ ⛩️⛩️⛩️⛩️ ఉగాది ఉగాది తెలుగు వారి కొత్త సంవత్సరాది ఈ యేడాది ఉగాది తెస్తుంది శోభకృతు నామ సంవత్సరాది ప్రారంభిద్దాం పండుగ చేస్తూ నూతన సంవత్సరం కొనసాగిద్దాం పూర్వీకులు పంచిన కమ్మని సాంప్రదాయం ఈ యేడు (ప్రతి ఒక్కరికి) కావాలి శోభాయమానం చేకూరాలి అన్నిట్లో లాభం ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికి ఉగాది ఉగాది !! ఇంటి ముందు ఎన్నెన్నో ముగ్గులు వేసి దర్వాజలకు మామిడి తోరణాలు కట్టి వంటింట్లో నేతి బొబ్బట్లు చేసి ఆరు రుచుల పచ్చడి కలిపి తినేసి అంతా కలిసి ఆర్భాటంగా పండుగ చేసేద్దాం ఉగాది పండుగ చేసేద్దాం చైత్ర మాసంతో అడుగిడు పన్నెండు మాసాల నూతన సంవత్సరంలోకి పరిగెత్తేద్దాం ఉగాది ఉగాది