"Love Failure" Telugu song lyrics

Song Title : "Love failure" 

Lyrics By : Venu Accha 

Song Description: Boy's proposal gets rejected by his GF.So He drinks with his friends as he is sad. Later his friends and he burst out by singing song about his love and his situation. 


💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

SONG LYRICS

💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔


రాజాల వుండేవాడివి బ్రదరూ 

బాధలేమి లేకుండే కదరో

పార్టీలో పోరినే చూసినావు

సిగ్నల్ ఏదో వచ్చింది అన్నావు

ఏంజెల్ తానంటూ ప్రేమలో పడ్డావు

         పడ్డావు పడ్డావు ప్రేమలో పడ్డావు

                            రాజాల వుండేవాడివి!!

 

తానే లోకమని కలలే కన్నావు

వద్దని చెబుతున్నా వినలేదు

రోజులు నెలలు తన వెనకే తిరిగావు

బహుమతులు ఎన్నో ఇష్టంగా ఇచ్చావు

చివరకు హార్ట్ బ్రేక్ అయ్యి డీలా పడ్డావు

          పడ్డావు పడ్డావు డీలా పడ్డావు

                             రాజాల వుండేవాడివి!!

 

కళ్ళ ముందు మెరుపల్లె మెరిసిందిరో

వరమల్లే దొరికిందని సంబరాలే జరిపానురో 

ప్రతి క్షణం మబ్బుల్లో తేలినానురో

కలర్ ఫుల్ లైఫే ఊహించా బ్రదరూ

తానేమో నన్నిట్లా నట్టేట్లో ముంచేసేనేమిరో

         ఏందిరా ఏందిరా ఇట్టా అయ్యిందేమిరా 

వినుకో మామ ఇకనైనా మమ్ము నమ్ముకో మామ

                           రాజాల వుండేవాడివి!!

 

💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔



💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

Lyrical Video : 



Comments

Popular posts from this blog

Music Player - 1.0

" ఏదో మాయ " Song Lyrics

'వాసవి హారతి' Song