" Are O Bhaama " Telugu song Lyrics


Song Title : " Are O Bhaama"

Lyrics By : Venu Accha

Song Description : Song Describes sad situation of A boy who becomes weak roaming around a girl to be in her eyes and expecting her to respond to him and love him too. 


💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜

SONG LYRICS

💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜


అరె ఓ భామ……అరె  నా దిల్లే దోచిన ఓ పిల్ల

నీ ప్రేమలో పడ్డాక ఏంటో నా బతుకు

రాను పోను అయితుందే నీకోసం తిరుక్కుంటూ 

ముచ్చటేమో తెమలట్లేదు గడియ కూడా సుఖూన్ లేదు

మనసెందుకో ఒప్పట్లేదు నాకిది నమ్మబుద్ది కావట్లేదు


ఎట్టనే నీకు అర్ధం చేసేటిది ఓ పిల్ల

అంతలా నన్ను దూరం పెట్టకు ఓ పిల్ల


నీకోసం తిరిగి తిరిగి విసిగిపోయి ఉన్న  నాకు

మూడు చెరువుల నీళ్లు తాగిన అనుభవం అయితాందే

నీరుగారిపోతున్నాను  ముప్పతిప్పలు పెట్టకే నన్ను 

మనసుపెట్టి నా ఉద్దేశం నిమ్మలంగ ఇనుకోవే 

ఇష్టం లేదంటూ అసలుకే ఎసరు పెట్టొద్దే


అరె పిల్లా

ఓ మాటైనా మాటాడవే

ఎదో ఒకటి అంటూ బదులు చెప్పరాదే


నీకై వేచి వేచి బేజారెత్తి ఉన్న నాకు 

షడ్రుచుల భోజనం అయిన ఏమాత్రం  సహించదే

విసిరేసి పోతున్నాను పట్టనట్లు ఊరక ఉండకె నువ్వు

ఏనాటికైనా నా ప్రేమ లోతెంతో తెలుసుకుంటావనే

ధీమా తోనే ఇట్టా భారంగా బతుకీడుస్తున్నానే


అరె పిల్లా

ఓ నిమిషమైన నాతో ఉండరాదే

ఏవో రెండు మాటలు చెప్పి పోరాదే


💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜





💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜


Are bhaama

Are naa dil ye dochina o pilla

Nee premalo paddaaka Ento naa batuku

Raanu  ponu ayitonde Neekosam tirukkuntu 

Mucchatemo Temalatledu Gadia kooda Sukhoon ledu

Manasenduko oppatledu Naakidi Nammabuddi Kaavatledu


Ettane neeku ardam chesetidi o pilla

Ittaaga nannu Dooram pettaku o pilla



Neekosam tirigi tirigi visigipoyi vunna naaku 

Moodu cheruvula neellu tagina anubhavam ayipoyinde 

Neerugaaripotunnaanu  Muppatippalu pettake nannu 

nimmalanga naa vuddesham inukove  (/telusukove)

istam ledantoo Asaluke esaru pettodde 


Are Pilla

O maatainaa Maataadave

Edo okati antoo badulu chepparaade


Neekai vechi vechi bejaaretti vunna naaku 

shadruchula Bhojanam ayina emaatram  sahinchade

Visiresi potunnaanu pattanatlu ooraka vundodde nuvvu

Enaatikainaa naa prema telusukuntaavane

Dheema thone batukeedustunnaane


Are Pilla

O nimishamaina vundaraade

evo rendu maatalu cheppi poraade


💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜


Comments

Popular posts from this blog

'Yuvatha O Yuvatha' song lyrics in Telugu

"Yedo Majaa" Telugu song Lyrics

'Happy New Year' Song Lyrics in Telugu

"Prajalaara, Desha Prajalaara" Telugu song Lyrics

"Summer Holidays" Kids Song Lyrics in Telugu