Posts

"Love Failure" Telugu song lyrics

Image
Song Title : "Love failure"  Lyrics By : Venu Accha   Song Description: Boy's proposal gets rejected by his GF.So He drinks with his friends as he is sad. Later his friends and he burst out by singing song about his love and his situation.  💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔 SONG LYRICS 💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔 రాజాల వుండేవాడివి బ్రదరూ  బాధలేమి లేకుండే కదరో పార్టీలో పోరినే చూసినావు సిగ్నల్ ఏదో వచ్చింది అన్నావు ఏంజెల్ తానంటూ ప్రేమలో పడ్డావు           పడ్డావు పడ్డావు ప్రేమలో పడ్డావు                             రాజాల వుండేవాడివి!!   తానే లోకమని కలలే కన్నావు వద్దని చెబుతున్నా వినలేదు రోజులు నెలలు తన వెనకే తిరిగావు బహుమతులు ఎన్నో ఇష్టంగా ఇచ్చావు చివరకు హార్ట్ బ్రేక్ అయ్యి డీలా పడ్డావు            పడ్డావు పడ్డావు డీలా పడ్డావు                              రాజాల వుండేవాడివి!!   కళ్ళ ముందు మెరుపల్లె మెరిసిందిరో వరమల్లే దొరికిందని సంబరాలే జరిపానురో   ప్రతి క్షణం మబ్బుల్లో తేలినాను రో కలర్ ఫుల్ లైఫే ఊహించా బ్రదరూ తానేమో నన్నిట్లా

" Are O Bhaama " Telugu song Lyrics

Image
Song Title :  " Are O Bhaama " Lyrics By : Venu Accha Song Description : Song Describes   sad situation of A boy who becomes weak roaming around a girl to be in her eyes and expecting her to respond to him and love him too.  💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜 💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜 SONG LYRICS 💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜 💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜 అరె ఓ భామ……అరె  నా దిల్లే దోచిన ఓ పిల్ల నీ ప్రేమలో పడ్డాక ఏంటో నా బతుకు రాను పోను అయితుందే నీకోసం తిరుక్కుంటూ  ముచ్చటేమో తెమలట్లేదు గడియ కూడా సుఖూన్ లేదు మనసెందుకో ఒప్పట్లేదు నాకిది నమ్మబుద్ది కావట్లేదు ఎట్టనే నీకు అర్ధం చేసేటిది ఓ పిల్ల అంతలా నన్ను దూరం పెట్టకు ఓ పిల్ల నీకోసం తిరిగి తిరిగి విసిగిపోయి ఉన్న  నాకు మూడు చెరువుల నీళ్లు తాగిన అనుభవం అయితాందే నీరుగారిపోతున్నాను  ముప్పతిప్పలు పెట్టకే నన్ను  మనసుపెట్టి నా ఉద్దేశం నిమ్మలంగ ఇనుకోవే  ఇష్టం లేదంటూ అసలుకే ఎసరు పెట్టొద్దే అరె పిల్లా ఓ మాటైనా మాటాడవే ఎదో ఒకటి అంటూ బదులు చెప్పరాదే నీకై వేచి వేచి బేజారెత్తి ఉన్న నాకు  షడ్రుచుల భోజనం అయిన ఏమాత్రం  సహించదే విసిరేసి పోతు

"Yamagunnaade Kurraadu" Song Lyrics in Telugu

Image
Song Title : "Yamagunnaade Kurraadu"   Lyrics By : Venu Accha   Song Description: A Girl crazily in love with a Guy telling her friends about his qualities and how much she likes him , how eager she is to marry him.   💃💃💃💃💃💃💃💃💃💃💃💃 💃💃💃💃💃💃💃💃💃💃💃💃 💃💃💃💃💃 SONG LYRICS 💃💃💃💃💃💃💃💃💃💃💃💃 💃💃💃💃💃💃💃💃💃💃💃💃 💃💃💃💃💃   యమగున్నాడే కుర్రాడు నను కవ్వించే తుంటరివాడు నిదరలోనైనా వదలడు నన్ను కలలోకొచ్చి పిచ్చెక్కిస్తాడు చుక్కల్లో చందురుడల్లే వాడు నాకే మస్తుగ నచ్చేసాడు యమ యమ యమగున్నాడే కుర్రాడు చుక్కల్లో చందురుడల్లే వాడు నాకే మస్తుగ నచ్చేసాడు అందంలో ఎవరెస్ట్ లాంటోడు ఆనందానికి చిరునామా అతడు వేగంలో  చిరుతేలే వాడు తననే  చూస్తూ ఉంటె, నా ఒంట్లో రేగే సెగలు వాడి కన్నుల్లో పవరే ఉందొ, చూపే తగిలితే షాకే కొట్టే యమ యమ యమగున్నాడే కుర్రాడు చుక్కల్లో చందురుడల్లే వాడు నాకే మస్తుగ నచ్చేసాడు మగువలు కోరే మొనగాడు వాడే కావాలె నా లైఫ్ కి తోడు ఎంతగానో కోరుతుంది నా ఈడు తానే తలపుకి వస్తే , తొందరే పెరిగే నాలో జోడీ కట్టి నేనూ వాడూ,చెయ్యాలి రభసే ఎంతెంతో యమ యమ యమగున్నాడే కుర్ర

"Vachey Vachey Vachey" Telugu Rap Love song Lyrics

Image
  Song Title :  "Vachey Vachey Vachey" Lyrics By : Venu Accha Song Description : Boy expressing his joy being in Love with a Girl and asking his love interest to come to him to live a life with him. He promising her saying he will take care of her and makes her Happy and her wishes come true. 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗 SONG LYRICS 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗 వచ్చెయ్.....వచ్చెయ్.....వచ్చెయ్.....నువ్వు నాతో వచ్చెయ్… ఓ చెలి ... నా జత చేరెయ్  లోకాన్నే చుట్టేద్దాం....అంబరాన్ని తాకేద్దాం...నా జత చేరెయ్  నీ నవ్వులు తెచ్చే నా కళ్ళల్లో మెరుపులెన్నో…  నీ పలుకులు నా మనసుకు ఆహ్లాదమిచ్చే సంగీతమే… ఓ చెలి ... నా జత చేరెయ్… నీ కళ్ళల్లో నా ప్రతిరూపం అది ఎంతో అద్భుతం.... నీతో గడిపే సమయం...నాకిచ్చే ఎన్నో మధురానుభూతులు వచ్చెయ్.....వచ్చెయ్.....వచ్చెయ్.....నువ్వు నాతో వచ్చెయ్… నా జీవితమంతా ఇక నీకోసం. నా తపన అంతా నీ సంతోషం. వచ్చెయ్....వచ్చెయ్...నువ్వు..నాతో వచ్చెయ్.. ఓ చెలి ... నా జత చేరెయ్ 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

"Prajalaara, Desha Prajalaara" Telugu song Lyrics

Image
  Song Title :    "Prajalaara, Desha Prajalaara"  Lyrics By : Venu Accha Song Description : A patriotic song to unite the people of country to work together in order to build a better and stronger nation by gaining knowledge and expertise to compete with other nations and win in each and every field. 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝 🤝🤝🤝 SONG LYRICS 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝 🤝🤝🤝 ప్రజలారా, దేశ ప్రజలారా ప్రజలారా, తోటి దేశ ప్రజలారా కలపండి చేతులు కలిసికట్టుగ బతుకుదాం ఒక్కటై మనమంతా ఒక తాటిపై నడుద్దాం కృషినే నమ్ముకుంటూ మనుగడ సాగిద్దాం పట్టుదలతో కష్టించి భావి భారతాన్ని నిర్మిద్దాం పూల బాటలు వేసి మేటి దేశం అంటూ చాటేద్దాం  ప్రజలారా, దేశ ప్రజలారా ||  ప్రజలారా, దేశ ప్రజలారా స్వాతంత్రపు గాలులు ఊపిరులు ఊదగా సాగుదాం సాగుదాం బతుకు విలువ తెలుసుకుంటు మునుముందుకు సాగుదాం ఎదుగుదాం ఎదుగుదాం విజ్ఞానం పెంపొందించుకుంటు  పై పైకి ఎదుగుదాం సాధిద్దాం సాధిద్దాం చేసే ప్రతి పనిలో నైపుణ్యము సాధిద

'Chalaaki Chakori' Song Lyrics in Telugu

Image
  Song Title : " Chalaki Chakori " Lyrics By : Venu Accha ( Contact : +91 9052360462) Song Description : A Montage song. Hero falls in Love with his colleague. Song describes His feelings and situation when he sees and he is next to her during work hours in the company. 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖 SONG LYRICS 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖 చలాకీ చకోరి చేసావు  నా దిల్ చోరీ మై మరిచా నన్నే ప్యారి  నీ వెంటొస్తున్న నేనె ఏరి కోరి ఏమవుతానో నీ మత్తులొ తూలి అవుతుందే ఏదేదో ఒళ్లంతా సెగలే అల్లి నీ జతలోనే తగ్గేనేమో నాలో ఈ లొల్లి చలాకీ చకోరి || ఎదురై వస్తున్నా ఎటు వైపో నే వెళ్తున్నా ఊహల్లోనే మొత్తం గడిపేస్తుందే మనసే తడబడి పక్కనే ఉంటున్న ఏంటో పై పైనే మాట్లాడుతున్న లోలోన మాత్రం జరుగుతుంది ఎంతో హడావిడి కలలెన్నో నాలో నిండి కవ్వించగా  నీపై ఇష్టం ఉప్పెనై ముంచేస్తుందే ,  నీ జతే కావాలంటూ అడిగేస్తుందే, నాతో తెగ గొడవే పడుతుంది చలాకీ చకోరి || చిరునవ్వు