Posts

'ఉంటానే…..ఉంటానే' Song Lyrics in Telugu

Song Title : "Untaane Untaane"   Lyrics By : Venu Accha Song Description : Hero deeply in love with heroine expresses how he will be supportive to her and always be with her to show his love for her. 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞 SONG LYRICS 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞 ఉంటానే…..ఉంటానే…. నీతోనే ఉంటానే వద్దన్నా పొమ్మన్నా నీతోనే నేను ఉంటానే నీ గుండె సవ్వడినై ఉంటానే నువ్ పీల్చే శ్వాసై నే ఉంటానే నీ పెదవుల్లో చిరునవ్వై ఉంటానే నీడై తోడై నీకై నే ఉంటానే ఉంటానే…..ఉంటానే…. నీతోనే ఉంటానే వద్దన్నా పొమ్మన్నా నీతోనే నేను ఉంటానే నీ జీవితం ప్రతి మలుపులో నీతో ఉంటానే నీ అడుగడుగునా ధైర్యాన్నై నే ఉంటానే నువ్ అవరోధాలు దాటేందుకు చేదోడై ఉంటానే నీ ప్రతి గెలుపులో సంబరమై నే ఉంటానే ఉంటానే…..ఉంటానే…. నీతోనే ఉంటానే వద్దన్నా పొమ్మన్నా నీతోనే నేను ఉంటానే రేయి, పగలు రోజంతా నిన్నంటే ఉంటానే ఈ జన్మంతా నీకోసమని అంటూ ఉంటానే నీ ప్రేమకై ఎదురు చూస్తూ నే ఉంటానే మరు జన్మన కూడా వీడక నీతో ఉంటానే ఉంటానే…..ఉంటానే…. నీతోనే ఉంటానే వద్దన్నా పొమ్మన్నా నీతోనే నేన

"Yedo Majaa" Telugu song Lyrics

Image
Song Description  : "Yedo Majaa"  Lyrics By : Venu Accha Song Description : Hero in a state of Bore, sings a song with other buddies asking them to join him for partying life mentioning the ways to get rid of bore in life and to enjoy the life. 🍷🍷🍷🍷🍻🍻🍻🍻🍻 🍻🍻🍻🍻🍻 🍻🍻🍻🍻🍻 🍻🍻🍻🍻 🍻🍻🍻🍻🍻 🍻🍻🍻🍻 🍻 🍷🍷🍷🍷 SONG LYRICS 🍷🍷🍷🍷🍻🍻🍻🍻🍻 🍻🍻🍻🍻🍻 🍻🍻🍻🍻🍻 🍻🍻🍻🍻 🍻🍻🍻🍻🍻 🍻🍻🍻🍻 🍻 🍷🍷🍷🍷 ఏయ్ బ్రో ఏదో మజా కోరుతుందీ యద అడుగే వేసా చెలరేగీ ఇలా చేద్దాం ఏదో ఉత్సాహం నిండేలా  అడ్డే పోవాల బద్దలయ్యీ ఇవాళ కం ఆన్ బ్రో Give me , Give me, Give me a Hand. Lets Party Hard and Raise the roof. (2)                                                                        ఏదో మజా|| ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ చేసేద్దాం డీజే పెట్టి డండనక ఆడేద్దాం టీవీ చూస్తూ ఇన్స్టా రీల్స్ పెడదాం రాతిరంతా షికారుకై రోడ్ ఎక్కేద్దాం ఏదో ఏదో ఏదోటి చేసి   యముగా ఎంజాయ్ చేద్దాం  Boredom ని అవతల తీరాన వదిలేద్దాం  కేరింతల్లో మునిగేద్దాం                                                    ఏదో మ

'నువు నాకు నచ్చావమ్మాయి ' A Duet Song Lyrics in Telugu

Image
Lyrics By : Venu Accha Song Description :  A Duet.  Lyrics of the Song : Nuvu naaku nacchaavammaai Nee choopulto champestunnaavammaai naa manasulo nindipoyaavammaayi Ne ninnu Mecchaanabbaayi Naa oohallo raajuvu nuvvenoyi neethone vandellu batikestaanabbaai Neeku naaku raasi pette vundochoi Mana jantaki tirugevundadu levoi 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 నువు నాకు నచ్చావమ్మాయి నీ చూపుల్తో మాయే చేస్తున్నావోయి  నా మనసంతా నిండిపోయావమ్మాయి   నేను నిన్ను మెచ్చానబ్బాయి నా ఊహల్లో రాజువు నువ్వేనోయి నీతోనే వందేళ్లు బతికేస్తానబ్బాయి నీకు నాకు రాసి పెట్టే ఉండొచ్చోయి  మన జంటకి తిరుగే ఉండదు లేవోయి సొగసరి జానా....లగెత్తుకు రావే   వయ్యారి భామ ….ఒళ్లోకి రామ్మా  గడసరి కూన ….వాటేసుకో బొమ్మా  ముద్దుల గుమ్మ….ముచ్చట తీరాలంతే నీ వయ్యారమంతా ఒలిచేస్తాలే తిమ్మిరంతా తీరుస్తాలే  దుమారమెంతో లేపేస్తాలే నేను నిన్ను మెచ్చానబ్బాయి నీతోనే వందేళ్లు బతికేస్తానబ్బాయి నువు నాకు నచ్చావమ్మాయి నా మనసంతా నిండిపోయావమ్మాయి   చిలిపి కన్నయ్యా…..దూకుడు అదిరింద

'Chirunavvula Chinnoda' song Lyrics in Telugu

Image
  Song Title : 'Chirunavvula Chinnoda'. Lyrics By : Venu Accha ( Contact : +91 9052360462) Song Description : This song expresses A village girl's situation when she is around with the Boy with whom she is in love and Her behaviour when she think of him. 💚💚💚💚 💚💚💚💚 💚💚💚💚💚💚💚💚 💚💚💚💚 💚💚💚💚 💚💚💚💚 💚💚💚💚 💚 SONG LYRICS 💚💚💚💚 💚💚💚💚 💚💚💚💚💚💚💚💚 💚💚💚💚 💚💚💚💚 💚💚💚💚 💚💚💚💚 💚 చిరునవ్వుల చిన్నోడా……..మాయే చేస్తివిరా మాటలేమి చెప్పలేదు……..మనసే దోచేస్తివిరా కంటపడ్డ ప్రతిసారి……...కలవరమే పుట్టిస్తావురా ఎట్టా ఏగేదిరా……నీ తలపే నను ఉక్కిరి బిక్కిరి సేయురా                                                         చిరునవ్వుల చిన్నోడా || నీ మాటే వింటే…...గుండె వేగం అమాంతం పెరిగిపోతుందిరా  మనసేమో అసలు గమ్మున ఉండదేమిరా నువు పక్కన కూసుంటే ……...ఒళ్ళంతా  ఎందుకో జల్లుమంటోందిరా నిను చూస్తూ చూపు ఎందుకో తడబడుతుందిరా                                                          చిరునవ్వుల చిన్నోడా || పగలెన్నో పనులున్నా….నీ తలపే నను కమ్మేస్తుందిరా ఏ ప

'Modati Choopulone' Song Lyrics in Telugu

Image
  Lyrics By : Venu Accha ( Contact : +91 9052360462) Song Description : A Boy in Love with beautiful girl expressing his actions and feelings for her and his expectations from her. 💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘 💘💘💘💘💘💘💘 💘💘💘💘💘💘💘 💘💘💘💘💘💘💘 మొదటి చూపులోనే నాకై దిగివచ్చిన దేవకన్యలా మెరిసావే గుమ్మా ఇంత కాలం అయినా నువ్వు నేను ఒక్కటయ్యే దివ్య ఘడియే రాలేదేమే బొమ్మా దైవమె కలిపెనంటూ ఊరుకుంటే అంతదాక బతుకు సాగదీసుడెట్లనో ఊహల్లోనే కాలమంత కరిగిపోతుంటే గుండెల్లో గుబులు రేగుతుందే ఎట్టాగవునో ఏమో మరి...నిన్నే గెలిచేదెలాగా మారేన నా తలరాత…..దక్కేనా నువ్వు నాకు ఓ  ముద్దుగుమ్మ  ఇంత పారేశానులో నేను ఉంటే ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతావు  తిరిగి చూస్తావేమో అని సర్దిచెప్పుకున్న తీరా చూస్తే అట్టాగే వెళ్ళిపోతావు ఏ మాత్రం దయలేదు ఏమే ఈ చిన్నోడి భాద పట్టదేమే నిన్ను చూడాలని తోచగానే ఆలోచనేమి చెయ్యకుండ [నీకోసం] వస్తే నువ్వు కనబడే దాక ఒక్క చోట కాలు నిలవక గాబరా పడ్తుంటా పడే పాట్లన్నీ నీకోసమని ఎరుగవేమే కాస్తయినా కనుకరించవేమే నువ్వే నా చెలి అంటూ ఊహల్లోనే బతికేస్తున్న వెలితేదో కొట్టొస్తుందే ప్రతి

'Sweetie Darling' Song Lyrics in Telugu

Image
  Song Title : " Sweetie Darling" Lyrics By : Venu Accha ( Contact : +91 9052360462) Song Description : Hero expressing his feeling to Heroine and His love for her. 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖 💖💖💖💖💖💖💖💖 💖💖💖💖💖💖💖💖 💖💖💖💖💖 SONG LYRICS 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖 💖💖💖💖💖💖💖💖 💖💖💖💖💖💖💖💖 💖💖💖💖💖 గొ.. గొ.. గోలేదే మొదలయ్యిందే మనసే నా డార్లింగ్ నువ్వే అంటూ ఫిక్స్ అయ్యిందే గొ.. గొ.. గొడవే వద్దంటున్న నా గుండెల్లో చోటే నీది ఓ స్వీటీ గుర్తించవే నిన్నే కోరే ఈ మగరాజు ని కాదనక  ప్రేమించెయ్ వే గొ.. గొ.. గోలేదే || నిదరే లేస్తూ ప్రతి రోజు నీకై చూస్తున్న ఏ పని చేస్తున్న నీ తోడు ఉండాలంటున్న ఫీలింగ్స్ అన్ని నీతోనే పంచాలనుకుంటున్న నాపై నువ్వే ప్రేమను వర్షంలా కురిపించాలంటున్న స్వీటీ, స్వీటీ …..నువ్వే నా డార్లింగ్ గొ.. గొ.. గోలేదే || దారే కాచి ఎటు వెళ్తున్న నీ వెనకే వస్తా నువ్వే నా డార్లింగ్ అంటూ దేశమంతా చాటింపేస్తా నీ ప్