'Chirunavvula Chinnoda' song Lyrics in Telugu

 

Song Title : 'Chirunavvula Chinnoda'.

Lyrics By : Venu Accha (Contact : +91 9052360462)

Song Description : This song expresses A village girl's situation when she is around with the Boy with whom she is in love and Her behaviour when she think of him.


💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
SONG LYRICS
💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚


చిరునవ్వుల చిన్నోడా……..మాయే చేస్తివిరా

మాటలేమి చెప్పలేదు……..మనసే దోచేస్తివిరా

కంటపడ్డ ప్రతిసారి……...కలవరమే పుట్టిస్తావురా

ఎట్టా ఏగేదిరా……నీ తలపే నను ఉక్కిరి బిక్కిరి సేయురా

                                                        చిరునవ్వుల చిన్నోడా ||


నీ మాటే వింటే…...గుండె వేగం అమాంతం పెరిగిపోతుందిరా 

మనసేమో అసలు గమ్మున ఉండదేమిరా

నువు పక్కన కూసుంటే ……...ఒళ్ళంతా  ఎందుకో జల్లుమంటోందిరా

నిను చూస్తూ చూపు ఎందుకో తడబడుతుందిరా 

                                                        చిరునవ్వుల చిన్నోడా ||


పగలెన్నో పనులున్నా….నీ తలపే నను కమ్మేస్తుందిరా

ఏ పని కాస్తైనా సక్కగా చేయనీకుందిరా

కలలో కోస్తావురా .....కొంటె పనులెన్నో చేసి కవ్విస్తున్నావురా

నడి రేయిలో నిదరే లేకుండా చేస్తున్నావురా

                                                        చిరునవ్వుల చిన్నోడా ||





💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚

Comments

Popular posts from this blog

'Yuvatha O Yuvatha' song lyrics in Telugu

"Yedo Majaa" Telugu song Lyrics

'Happy New Year' Song Lyrics in Telugu

"Prajalaara, Desha Prajalaara" Telugu song Lyrics

"Summer Holidays" Kids Song Lyrics in Telugu