'నువు నాకు నచ్చావమ్మాయి ' A Duet Song Lyrics in Telugu

Lyrics By: Venu Accha

Song DescriptionA Duet. 


Lyrics of the Song :


Nuvu naaku nacchaavammaai

Nee choopulto champestunnaavammaai

naa manasulo nindipoyaavammaayi


Ne ninnu Mecchaanabbaayi
Naa oohallo raajuvu nuvvenoyi
neethone vandellu batikestaanabbaai


Neeku naaku raasi pette vundochoi
Mana jantaki tirugevundadu levoi


💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑

నువు నాకు నచ్చావమ్మాయి

నీ చూపుల్తో మాయే చేస్తున్నావోయి 

నా మనసంతా నిండిపోయావమ్మాయి  


నేను నిన్ను మెచ్చానబ్బాయి

నా ఊహల్లో రాజువు నువ్వేనోయి

నీతోనే వందేళ్లు బతికేస్తానబ్బాయి


నీకు నాకు రాసి పెట్టే ఉండొచ్చోయి 

మన జంటకి తిరుగే ఉండదు లేవోయి


సొగసరి జానా....లగెత్తుకు రావే  

వయ్యారి భామ ….ఒళ్లోకి రామ్మా 

గడసరి కూన ….వాటేసుకో బొమ్మా 

ముద్దుల గుమ్మ….ముచ్చట తీరాలంతే

నీ వయ్యారమంతా ఒలిచేస్తాలే

తిమ్మిరంతా తీరుస్తాలే 

దుమారమెంతో లేపేస్తాలే


నేను నిన్ను మెచ్చానబ్బాయి

నీతోనే వందేళ్లు బతికేస్తానబ్బాయి

నువు నాకు నచ్చావమ్మాయి

నా మనసంతా నిండిపోయావమ్మాయి  



చిలిపి కన్నయ్యా…..దూకుడు అదిరిందయ్యా 

తుంటరి మామ……తొందర వద్దంటా

టక్కరి వాడ…….ఒడిసి పట్టకబ్బా 

అల్లరి రామా…….సందెయేల కానీయంటా

ఆ పై నీ ఆకలంతా తీరుస్తాలే 

హంగామా చేసేద్దాంలే 

అంచనాలన్నీ దాటేద్దాంలే 


నువు నాకు నచ్చావమ్మాయి

నా మనసంతా నిండిపోయావమ్మాయి  

నేను నిన్ను మెచ్చానబ్బాయి

నీతోనే వందేళ్లు బతికేస్తానబ్బాయి








💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑

Comments

Popular posts from this blog

'Yuvatha O Yuvatha' song lyrics in Telugu

"Yedo Majaa" Telugu song Lyrics

'Happy New Year' Song Lyrics in Telugu

"Prajalaara, Desha Prajalaara" Telugu song Lyrics

"Summer Holidays" Kids Song Lyrics in Telugu