'ఉంటానే…..ఉంటానే' Song Lyrics in Telugu
Song Title : "Untaane Untaane" Lyrics By : Venu Accha Song Description : Hero deeply in love with heroine expresses how he will be supportive to her and always be with her to show his love for her. 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞 SONG LYRICS 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞 ఉంటానే…..ఉంటానే…. నీతోనే ఉంటానే వద్దన్నా పొమ్మన్నా నీతోనే నేను ఉంటానే నీ గుండె సవ్వడినై ఉంటానే నువ్ పీల్చే శ్వాసై నే ఉంటానే నీ పెదవుల్లో చిరునవ్వై ఉంటానే నీడై తోడై నీకై నే ఉంటానే ఉంటానే…..ఉంటానే…. నీతోనే ఉంటానే వద్దన్నా పొమ్మన్నా నీతోనే నేను ఉంటానే నీ జీవితం ప్రతి మలుపులో నీతో ఉంటానే నీ అడుగడుగునా ధైర్యాన్నై నే ఉంటానే నువ్ అవరోధాలు దాటేందుకు చేదోడై ఉంటానే నీ ప్రతి గెలుపులో సంబరమై నే ఉంటానే ఉంటానే…..ఉంటానే…. నీతోనే ఉంటానే వద్దన్నా పొమ్మన్నా నీతోనే నేను ఉంటానే రేయి, పగలు రోజంతా నిన్నంటే ఉంటానే ఈ జన్మంతా నీకోసమని అంటూ ఉంటానే నీ ప్రేమకై ఎదురు చూస్తూ నే ఉంటానే మరు జన్మన కూడా వీడక నీతో ఉంటానే ఉంటానే…..ఉంటానే…. నీతోనే ఉంటానే వద్దన్నా పొమ్మన్నా నీతోనే నేన