Posts

"నా చెలియా" Song Lyrics

Image
Song Title :  " నా చెలియా" Lyrics By : Venu Accha   Song Description: A love song as a montage while a guy enjoying moments with the girl he is in love with. He is attributing to her whats going on in his life and expressing his desire to live a life with her so that she becomes part of all his memories, happiness.   I have multiple music compositions done for this song. The one in the lyrical video is one of them. Though I liked this version, i found few others very interesting and  sound better. I hope that even those versions too see the light in some other way.  ************************************* SONG LYRICS ************************************* నా చెలియా, నాలో నిన్నే చూసా. నీకే మనసు ఇచ్చా. నా సఖియా, నీకై కలలే కన్నా. నా గుండెలో చోటే ఉంచా. ఓ చెలియా …..నీ తోడై ఉంటా ఎప్పటికి. ఓ సఖియా……నీ జతే కోరనా ఏనాటికి.                                     ...

ఓ చిరు ప్రేమకథ - Short Film Script

Image
Script Title :   ఓ చిరు ప్రేమకథ Written By : Venu Accha  (+91 9052360462) Synopsis : Varun proposes Mahitha after becoming close friends. She doesn't answer in a positive way. though he insists, she asks him not to bring the topic again. Disappointed Varun doesn't meet her for few days. How They come out from that situation and what happens next forms the story. This script i have written in 2016. Its the first script i have written in a script format. Though wrote few ideas in a elaborated way before this.  Script of Short film :  అప్పుడే నిద్రలేచాడు వరుణ్ ( background లో అమ్మ మాటలు వినిపిస్తున్నాయి). వరుణ్ బాత్రూంలో స్నానానికి వెళ్లి ఫ్రెష్ అవుతుండగా, ఫోన్ రింగవుతుంది. ఆ కాల్ , తను ప్రేమించిన  అమ్మాయి (మహిత) నుండి వచ్చింది . బయటకి వచ్చి తన మొబైల్ లో  మహిత నుండి వచ్చిన కాల్ చూసి ఆ కాల్  ఊహించనందున  ఆశ్చర్యం వేసినా మొహం పైన చిరునవ్వు కనిపిస్తుంది. కాని ఎందుకు చేసింది రెండు వారాల  ముందు తన ప్రపోసల్ కి ఇష్టం లేదు అని చెప్పింది. ఇప్పుడు దేనిక...

'వాసవి హారతి' Song

Image
Song Title :  వాసవి హారతి Lyrics By : Venu Accha   Song Description:  It's a song written for devotees to sing during Pooja to Goddess Vasavi. As a Pledge praising her sacrifice, to spread her greatness and worship her to attain salvation.  SONG LYRICS :  అమ్మా అమ్మా …మాయమ్మ. ఓ వాసవి మాతా మాయమ్మ. నీ భక్తులము మేమమ్మా. నీ సన్నిధియే కోరేమమ్మా.  నీ అనుగ్రహమే అందించమ్మా. అమ్మా అమ్మా …మాయమ్మ. ఓ వాసవి మాతా మాయమ్మ. అందుకో హారతి...... మా హారతి. నీ త్యాగము కొనియాడేమమ్మా. నీ సూక్తులు ఆచరించేమమ్మా. నీ బోధనలు చాటేమమ్మా. నీ కీర్తిని పెంచేమమ్మా. జగాలను యేలేటి మాతా …..  అందుకోవమ్మా హారతి ….మా హారతి. అందుకోవమ్మా వాసవి ….హారతి, మా హారతి. నిను నిత్యం తలిచేమమ్మా.  నీ గానమే చేసేమమ్మా. నీ సేవలో మునిగేమమ్మా. నిను కొలిచి తరించేమమ్మా. ఆర్యవైశ్య కుల దైవమా …. అందుకోవమ్మా హారతి …. మా హారతి. అందుకోవమ్మా వాసవి …. హారతి, మా హారతి. Inspiration & Other Info :  It originated from the idea of writing one more song on Goddess Vasavi after few days of my first song on Vasa...

Song on "Team SRH" in IPL

Image
Song Title : "Team SRH". Lyrics By : Venu Accha  Song Description:   It's a song written describing the nature of SRH Team Batting. Since last season, they are Batting in beast mode and making huge scores. So, it made me to write a song emphasizing on their Batting style leaving the other things aside.  After the music done for the song and version selected, I felt like I should play this song with loud sound In the stadium just before the match and want to experience the feeling. 🏏🏏🏏🏏 🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏 SONG LYRICS 🏏🏏🏏🏏 🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏 🏏🏏🏏🏏 🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏 [పల్లవి] S R H , S R H. Team Sunrises Hyderabad. S R H , S R H. Team Sunrises Hyderabad. ఇది వేరే లెవల్ టీమ్ మామ. వీర బాదుడు వీళ్ల స్టైల్ మామ. బ్యాట్ తో విధ్వంసం చేస్తారు మామ. ఒకరికి మించి ఇంకొకరు చెలరేగుతారు మామ.  Opponents కి వణుకు పుట్టిస్తారు మామ. ఆటలో మజా ఏంటో చూపిస్తారు మామ. ఆరెంజ్ ఓ రేంజ్, మెరుపులు మెరిపిస్తారు. ఆరెంజ్ ఓ రేంజ్, ...

'వాసవి మాత మా దైవం నీవమ్మా' Song Lyrics.

Image
Song Title : ' వాసవి మాత మా దైవం నీవమ్మా '  Lyrics By : Venu Accha Song Description:  Song written on Vasavi maatha, a deity of Arya vysya community. In this Song, her characteristics such as self-sacrifice, courage which made her the Goddess are praised. She bestowed to do service activities to her devotees. and Her devotees pray her for prosperity, Happiness and well being. All these are mentioned in the song to remind the them to her devotees whenever they listen the song. SONG Lyrics : [పల్లవి] వాసవి మాత మా దైవం నీవమ్మా, మమ్ము కాచు చల్లని దైవం నీవమ్మా, ఆత్మాభిమానం చూపిన వనితవు నీవమ్మా, ఆత్మార్పణం గావించి దేవతవై నిలిచావమ్మా, ఆర్యవైశ్య కులముకు ప్రతిష్ఠ నీవమ్మా, నీ చరితము మాకు మిక్కిలి అమోఘమమ్మా, జై వాసవి మాత, జై జై వాసవి మాత. మా దైవం నీవమ్మా, (మా దైవం నీవమ్మా). జై వాసవి మాత, జై జై వాసవి కన్యకా పరమేశ్వరి మాత. మా దైవం నీవమ్మా, (మా దైవం నీవమ్మా). [chorus] వాసవి మాత మా దైవం నీవమ్మా, మమ్ము కాచు చల్లని దైవం నీవమ్మా, ఆర్యవైశ్య కులముకు ప్రతిష్ఠ నీవమ్మా, నీ చరితము మాకు మిక్కిలి అమో...

" ఏదో మాయ " Song Lyrics

Image
Song Title : " ఏదో మాయ " Lyrics By : Venu Accha Song Description : A love song written for a situation where young boy falls in love with a girl . He likes her beauty, finds joy being with her and dreams a beautiful life with her. Whole songs depicts his feelings, Joy and wish to live life with her. Music composed for the song made me to do the Lyrical video. Video is added to this blog post. 💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖 💓💓💓💓💓💓💓💓💓💓💓 SONG LYRICS 💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖 💓💓💓💓💓💓💓💓💓💓💓 నువ్వే ఇలా కంటికెదురై మనసు నిండా  లేని పోని ఆశలు రేపుతుంటే నీతో ఉంటే  నా ప్రతి కల చేరువే అవుతుందిలే  ఏదో మాయ ఏదో మాయ లాగుతుంది నీ వైపుకే   ఏదో మాయ నీదేనులే మురిపిస్తుంది నన్నే సదా ప్రతిక్షణం నిన్నే నే తలుచుకుంటా    తరచూ ఊహల్లో నీతో  గడిపేస్తుంటా నీ చూపుల్లో ఉందీ మత్తు నీ ఊసులతో కలిగిందీ పరవశం (నీ మాటలతో పొందా పరవశం)  చుట్టూ ఏం జరుగుతున్నా ధ్యాస నీవేనుగా నువ్వే ఇలా కంటికెదురై మనసునిండా  చిన్ని చిన్ని ఆ...