ఓ చిరు ప్రేమకథ - Short Film Script
Script Title :   ఓ చిరు ప్రేమకథ Written By :  Venu Accha  (+91 9052360462) Synopsis :  Varun proposes Mahitha after becoming close friends. She doesn't answer in a positive way. though he insists, she asks him not to bring the topic again. Disappointed Varun doesn't meet her for few days. How They come out from that situation and what happens next forms the story. This script i have written in 2016. Its the first script i have written in a script format. Though wrote few ideas in a elaborated way before this.  Script of Short film :  అప్పుడే  నిద్రలేచాడు వరుణ్ ( background లో అమ్మ మాటలు వినిపిస్తున్నాయి). వరుణ్ బాత్రూంలో స్నానానికి వెళ్లి ఫ్రెష్ అవుతుండగా, ఫోన్ రింగవుతుంది. ఆ కాల్ , తను ప్రేమించిన  అమ్మాయి (మహిత) నుండి వచ్చింది . బయటకి వచ్చి తన మొబైల్ లో  మహిత నుండి వచ్చిన కాల్ చూసి ఆ కాల్  ఊహించనందున  ఆశ్చర్యం వేసినా మొహం పైన చిరునవ్వు కనిపిస్తుంది. కాని ఎందుకు చేసింది రెండు వారాల  ముందు తన ప్రపోసల్ కి ఇష్టం లేదు అని చెప్పింది. ఇప్పుడు దేనిక...