Song on "Team SRH" in IPL

Song Title : "Team SRH".

Lyrics By : Venu Accha 

Song Description:  It's a song written describing the nature of SRH Team Batting. Since last season, they are Batting in beast mode and making huge scores. So, it made me to write a song emphasizing on their Batting style leaving the other things aside. 

🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏
SONG LYRICS
🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏





🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏


[పల్లవి]
S R H , S R H.
Team Sunrises Hyderabad.

S R H , S R H.
Team Sunrises Hyderabad.

ఇది వేరే లెవల్ టీమ్ మామ.
వీర బాదుడు వీళ్ల స్టైల్ మామ.
బ్యాట్ తో విధ్వంసం చేస్తారు మామ.
ఒకరికి మించి ఇంకొకరు చెలరేగుతారు మామ. 
Opponents కి వణుకు పుట్టిస్తారు మామ.
ఆటలో మజా ఏంటో చూపిస్తారు మామ.

ఆరెంజ్ ఓ రేంజ్, మెరుపులు మెరిపిస్తారు.
ఆరెంజ్ ఓ రేంజ్, మోత మోగిస్తారు.

S R H , S R H.
Team Sunrises Hyderabad.

ఇది వేరే లెవల్ టీమ్ మామ.


[ చరణం 1 ]
చూడర చూడు SRH బ్యాటింగ్ చూడు.
చూడర చూడు Sunrisers Hyderabad బ్యాటింగ్ చూడు.

పడిందా బాల్, బాదేస్తారు.
బౌండరీల తుఫాను కురిపిస్తారు. 
సిక్సర్ల సునామీ సృష్టిస్తారు.
బ్యాట్ తో వీర విహారం చేసేస్తారు.
ఇన్నింగ్స్ చివరి దాక చూపెడతారు అదే జోరు.
పరుగుల వరద పారించడం ఒక్కటే వీళ్ల ప్లాన్.

తొడగొట్టి చెపుతాం …… టీమ్ SRH తోపు.

S R H , S R H.
Team Sunrises Hyderabad.

ఇది వేరే లెవల్ టీమ్ మామ.


[ చరణం 2 ]
చూడర చూడు SRH బ్యాటింగ్ చూడు.
చూడర చూడు Sunrisers Hyderabad బ్యాటింగ్ చూడు.

చేరార గ్రౌండ్, మొదలెడతారు.
క్రీజ్ లో వున్నంత వరకు రిలాక్స్ అవ్వరు.
స్కోర్ బోర్డు చక చక పరిగెత్తిస్తారు.
దిమ్మతిరిగే టార్గెట్ సెట్ చేస్తారు. 
వాళ్ళ Records వాళ్లే తిరిగరాస్తారు. 
ప్రత్యర్ధి కి బెదురు పుట్టేలా పరుగులు చేయడమే వీళ్ల మార్క్.

మీసం మెలేసి చెపుతాం ….. టీమ్ SRH rocks.

S R H , S R H.
Team Sunrises Hyderabad.

ఇది వేరే లెవల్ టీమ్ మామ.


🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏


Comments

Popular posts from this blog

'Yuvatha O Yuvatha' song lyrics in Telugu

"Yedo Majaa" Telugu song Lyrics

'Happy New Year' Song Lyrics in Telugu

"Prajalaara, Desha Prajalaara" Telugu song Lyrics

"Summer Holidays" Kids Song Lyrics in Telugu