Posts

Showing posts from March, 2026

'రయ్, రయ్, రా' Song Lyrics

Image
Song Title : ' రయ్, రయ్, రా' Lyrics By : Venu Accha   Song Description : A song written inspired listening to a Telugu film song. Its an inspirational song motivating oneself to work for his passion, aim high and fulfill their dreams in a way leaving a mark and receive applause from people. I wrote the song in just few hours once I started. and Its the first song I wrote  which has 3 charanams.  Listen to the song : Your browser does not support the audio element. SONG LYRICS రయ్, రయ్, రా,…. రా, రా. రయ్, రయ్, రా,…. రా, రా. దూసుకొచ్చెయ్ రా, రామ బాణం నువ్వై, లక్ష్యాన్ని ఛేదించాలిరా. తెగించొచ్చేయ్ రా, నిన్నెవడు ఆపేనంటూ, ఏదీ నీకడ్డు కాకూడదురా. దిక్కులు పిక్కటిల్లే శక్తి నువ్వు అవ్వాలిరా, నలుగురు హర్షించే మనిషిగా నువ్వు ఎదగాలిరా.                                          రయ్, రయ్, రా,…. రా, రా !! నీ జోరు హోరువా...

"యేనాడు జరగలేదు తెలుసా" Song Lyrics

Song Title : " యేనాడు జరగలేదు తెలుసా" Lyrics By : Venu Accha  Song Description: Hero expressing his feelings following the heroine, how he felt when he saw her and his emotions when she is around him and when not around. His wish to live a life with her and kind of life he is dreaming with her. Listen to the song : Your browser does not support the audio element. 💓💗💓💗💓💗 💓💗💓💗💓💗 💓💗💓💗💓💗 💓💗💓💗💓💗 💓💗💓💗💓💗 💓💗💓💗💓💗 💓💗💓💗 SONG LYRICS 💓💗💓💗💓💗 💓💗💓💗💓💗 💓💗💓💗💓💗 💓💗💓💗💓💗 💓💗💓💗💓💗 💓💗💓💗💓💗 💓💗💓💗 యేనాడు జరగలేదు తెలుసా  నాకు ఇలా  ఈనాడే తెలిసింది కొత్తగా నిను చూసాక నా గుండెల్లో చోటే ఒకరికి ఉందని  ఇన్నాళ్లు ఖాళీగా ఉంది నీకోసమే అని  ఆ గుండెలో నువ్వు చేర నా అనుమతి అవసరమే లేదని    ఏదో మైకం నను తాకింది  నీతో స్నేహం మనసే కోరింది  నా ఊహల్లో నిన్నే చేర్చింది  నువ్వేగా నువ్వేగా ......ఇక నా తీరం నీతోనే నీతోనే.....సాగాలి నా పయ...