"Oppukove Oppukove" Telugu Song Lyrics
ఒప్పుకోవే ఒప్పుకోవే
వయ్యారి భామ ఒప్పుకోవే
ఓ ముద్దుగుమ్మ ఒప్పుకోవే
ఓ చిన్నదాన ఒప్పుకోవే
నింపుకున్న నిన్నే గుండెలోన….ఒప్పుకోవే
పెట్టుకున్నా నీపైన ఆశలెన్నో …..ఒప్పుకోవే
తెగించి మీదడుతున్న………..ఒప్పుకోవే
దయుంచి కనుకరించమంటున్న……..ఒప్పుకోవే
ఒప్పేసుకొని……నను ప్రేమగా అల్లేసుకొని……. నీలో నింపేసుకోవే
ఒప్పుకోవే ఒప్పుకోవే ||
రాతి గుండెనా అది (ఓ పిల్ల) ….కానే కాదు
వయసు ఉడుకులోన….రగిలేను సెగ
పరువం పొంగేస్తే…..ముసుగే వేస్తావా
తోడు ఎదురైతే …… వద్దంటూ వెళ్తావా
దాచుకుంటే దాగదుగా…..చెప్పెయ్యు ప్రేమ
నచ్చానంటే తికమక పడమాకు
నీ నవ్వుతో కబురే పంపు
నీ గుండెల్లో దూరే అనుమతి నాకివ్వు
ఒప్పుకోవే ఒప్పుకోవే ||
రోజంతా ఒకటే(ఓ పిల్ల)….నీపైన ధ్యాస
నీపై ఇష్టంతో…..నీ స్మరణే చేస్తున్నాను
తొందరగా ఉందే……అంతలా నచ్చావు
తగినవాడినేనే …..దూరం పెట్టకు
దునియా మొత్తంలో……నాలాంటోడే దొరకడు
ఒప్పుకుంటే వందేళ్లకు తోడుంటాను
నా కౌగిలే నీ ఇల్లు చేస్తాను
నీకై ఈ జన్మంతా నే బతికేస్తాను
ఒప్పుకోవే ఒప్పుకోవే ||
Oppukove Oppukove
Vayyaari Bhaama Oppukove
O muddugummaa Oppukove
O chinnadaana Oppukove
Nimpukunnaa ninne gundelonaa….Oppukove
Pettukunnaa neepaina aashalenno …..Oppukove
Teginchi meedadutunnaa……….. Oppesukove
Dayunchi kanukarinchamantunnaa…………… Oppesukove
Oppesukoni……Nanu premaga allesukoni……. neelo nimpesukove
Oppukove ||
Raati gunde aa adi (O Pilla) ….kaane kaadu
Kanne Vayasu aagenaa…….Ragilinchu sega / Vedinchu tega
Vayasu vudukulona….ragilenu sega
Paruvam Pongeste…..Musuge vestvaava
Thodu eduraite…… vaddantoo vellipotaava
Daachukunte Daagadugaa…..cheppeyyu Prema
Nacchaanante tikamaka padamaaku
nee navvutho kaburivvu/ kabure pampu
nee gundello doore anumathi naakivvu
Oppukove ||
Rojantaa okate….neepaina dhyaasa
Neepai ishtamtho…..nee needaga maaraanu
Tondaraga vunde……anthalaa nacchaavu
Taginavaadinene…..dooram pettaku
Duniyaa mottamlo……naalaantode dorakadu
Oppukunte vandellaku toduntaanu
Naa kougile nee illu chestaanu
Neekai ee janmantaa nenu batikestaanu
Oppukove ||
Comments
Post a Comment