'Em pillave ' Song Lyrics in Telugu

 

Song Title : 'Em pillave' 

Lyrics By : Venu Accha

Song Description :  Its a background song played after a Boy falls in love with a beautiful Girl at first sight and it describes his feelings how he is bowled by the Girl's beauty how it effected him.


👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧


SONG LYRICS


👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧



ఏం పిల్లవే 

అందంతో ముట్టడి చేస్తివా

నా గుండెలో నొప్పే పుట్టిస్తివి

మనసేమో ఎందుకో గుల్ల  జేస్తివి


ఏం  పిల్లవే

సొగసు ఎరగా వేస్తివా

నను మైకంలో దింపేస్తివి

ఏకంగా నన్ను చిత్తు చేస్తివి


ఏం  పిల్లవే……నువ్వసలు ఏం  పిల్లవే

ఏ కోశానైనా నాపైన జాలే లేదేమే


ఏం పిల్లవే 

అందంతో ముట్టడి చేస్తివా

ఏం  పిల్లవే

సొగసు ఎరగా వేస్తివా

ఏం  పిల్లవే……నువ్వసలు ఏం  పిల్లవే

ఏ కోశానైనా నాపైన జాలే లేదేమే


నీ వాలు కళ్ళు వెంబడిస్తే విస్తుపోతున్నా

శంఖమంటి మెడ ఉచ్చులో బిగుసుకుపోతున్నా

మాయదారి వింత గోల తట్టుకోలేకున్నా

కూసింత ఓవైపు నిష్టూరమాడుతున్నా

మళ్ళీ  నిన్ను చూడాలంటూ  ముచ్చటపడుతున్న

అవకాశం ఎపుడంటూ ఎదురు చూస్తున్నా 


ఏం పిల్లవే 

అందంతో ముట్టడి చేస్తివా

ఏం  పిల్లవే

సొగసు ఎరగా వేస్తివా

ఏం  పిల్లవే……నువ్వసలు ఏం  పిల్లవే

ఏ కోశానైనా నాపైన జాలే లేదేమే


నిను చూసిన భాగ్యానికి మత్తెక్కివున్న

నీ దోర వదనం దహించేస్తే నీరసిస్తున్నా

నీ మాయలో మునిగి ఊసుపోక విసిగిపోతున్నా

పరువపు సొగసు సిరులను పొగడాలనున్నా

సరిగా చెప్పలేనేమో మరి మతి చెడివున్నా

నిను పుట్టించిన దేవుడికే దండాలెట్టేస్తున్న


ఏం పిల్లవే 

అందంతో ముట్టడి చేస్తివా

ఏం  పిల్లవే

సొగసు ఎరగా వేస్తివా

ఏం  పిల్లవే……నువ్వసలు ఏం  పిల్లవే

ఏ కోశానైనా నాపైన జాలే లేదేమే







👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧





Em pillave 

Andamtho Muttadi chestivaa

naa gundelo noppi puttistivi

manasemo enduko gulla jestivi


Em pillave

Sogasu Eraga vestivaa

nanu maikamlo padestivi/dimpestivi

mottamga nannu Chittu chestivi 


Em pillave…..nuvvasalu Em pillave

Ye koshaanainaa naapaina jaale ledeme 


nee Vaalu kallu vembadiste vistupotunnaa

Shankam anti Meda ucchulo bigusukupotunnaa

maayadaari vinta gola tattukolekunna

ovaipu koosinta nishtooramaadutunna

maali choodaalantoo mucchatapadutunna

Avakaasam epudantoo eduru choostunnaa


Em pillave 

Andamtho Muttadi chestivaa

Em pillave

Sogasu Eraga vestivaa

Em pillave…..nuvvasalu Em pillave

Ye koshaanainaa naapaina jaale ledeme 


ninu choosina bhaagyaaniki mattekkivunnaa

nee maayalo munigi oosupoka visigipotunnaa

nee Dora vadanam dahincheste neerasistunnaa

labjaina/paruvaala sogasu sirulanu pogadaalanunnaa

sarigaa cheppalenemo mari mati chedivunnaa 

ninu puttinchina devudike dandaalettestunna


Em pillave 

Andamtho Muttadi chestivaa

Em pillave

Sogasu Eraga vestivaa

Em pillave…..nuvvasalu Em pillave

Ye koshaanainaa naapaina jaale ledeme




👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧👧



Comments

Popular posts from this blog

'Yuvatha O Yuvatha' song lyrics in Telugu

"Yedo Majaa" Telugu song Lyrics

'Happy New Year' Song Lyrics in Telugu

"Prajalaara, Desha Prajalaara" Telugu song Lyrics

"Summer Holidays" Kids Song Lyrics in Telugu