'నువు నాకు నచ్చావమ్మాయి ' A Duet Song Lyrics in Telugu

Lyrics By : Venu Accha Song Description : A Duet. Lyrics of the Song : Nuvu naaku nacchaavammaai Nee choopulto champestunnaavammaai naa manasulo nindipoyaavammaayi Ne ninnu Mecchaanabbaayi Naa oohallo raajuvu nuvvenoyi neethone vandellu batikestaanabbaai Neeku naaku raasi pette vundochoi Mana jantaki tirugevundadu levoi 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 💑 నువు నాకు నచ్చావమ్మాయి నీ చూపుల్తో మాయే చేస్తున్నావోయి నా మనసంతా నిండిపోయావమ్మాయి నేను నిన్ను మెచ్చానబ్బాయి నా ఊహల్లో రాజువు నువ్వేనోయి నీతోనే వందేళ్లు బతికేస్తానబ్బాయి నీకు నాకు రాసి పెట్టే ఉండొచ్చోయి మన జంటకి తిరుగే ఉండదు లేవోయి సొగసరి జానా....లగెత్తుకు రావే వయ్యారి భామ ….ఒళ్లోకి రామ్మా గడసరి కూన ….వాటేసుకో బొమ్మా ముద్దుల గుమ్మ….ముచ్చట తీరాలంతే నీ వయ్యారమంతా ఒలిచేస్తాలే తిమ్మిరంతా తీరుస్తాలే దుమారమెంతో లేపేస్తాలే నేను నిన్ను మెచ్చానబ్బాయి నీతోనే వందేళ్లు బతికేస్తానబ్బాయి నువు నాకు నచ్చావమ్మాయి నా మనసం...