Posts

Showing posts from January, 2026

My Published Novel 'Prema Bandham' Details

Image
Novel Title : " ప్రేమ బంధం " Author : Venu Accha  Available on :  Wissen Press (Orange Books Publications),  Amazon , Flipkart. Synopsis :   వర్తమాన కాలంలో జరిగే కాల్పనిక ప్రేమ కథ. వంశీ మరియు సృజన అనే ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చి ఒకే బిల్డింగ్ లో పక్క పక్కనే ఉన్న ఆఫీసుల్లో పని చేస్తూ ఉంటారు. అక్కడే అనుకోకుండా కలుసుకున్న వారికి పరిచయం అయ్యి ప్రేమించుకునేంతగా ఒకరినొకరు ఇష్టపడతారు. ఆ తరువాత వంశీ చేసిన ఒక పొరపాటు అతనికి సృజనను దూరం చేసినా, ఆమె మీద ప్రేమతో ఆమెను తిరిగి కలుసుకుంటాడు. ఆపై ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పెళ్లి కి ఇరువురి పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి పట్టిన  సమయంలో  వారి  జీవితం సాగిన విధానం, వారిలో అది తెచ్చిన మార్పు,  చివరకు వాళ్ళ పెళ్లి జరగడం అన్నదే కథ.   “భాగమతి ప్రేమకు చిహ్నంగా నిర్మించబడిన  భాగ్య నగరం (హైదరాబాద్) లో నేను మలచిన ప్రస్తుత కాలమాన కాల్పనిక ప్రేమ కథ“  Listen to the song : Your brow...

Chiru , Venki party Song

Image
Song Title : " Chiru , Venki",  Party Song. Lyrics By : Venu Accha  Song Description: A party song. Inspired from the upcoming Sankranti release 'Mana Shankara Varaprasad garu" movie song "Mega Victory Mass song" in which Chiranjeevi and Venkatesh danced together. I got the idea to write the song  after watching the Lyrical video of the Original Song.  I wrote a short version to generate the similar Vibe matching to their star image.  Listen to the song : Your browser does not support the audio element. SONG LYRICS [పల్లవి] చిరు, చిరు….  స్టెప్పెయ్ చిరు… వెంకీ, వెంకీ…  చిందేయ్ వెంకీ. చిరు, చిరు….  వెంకీ, వెంకీ…  నువ్వు నేను కలిసి అదిరె ఆటాడేద్దాం, కం ఆన్ మై ఫ్రెండ్ .…… ఇరగదియ్యు స్టెప్పు . నువ్వు నేను జోరు పెంచి పండగ తెచ్చేద్దాం. కలిపెయ్యు హ్యాండ్ ఓ మై ఫ్రెండ్……..వేసేద్దాం చిందు.  చిరు, చిరు….  స్టెప్పెయ్ చిరు… వెంకీ, వెంకీ…  చిందేయ్ వెంకీ. చిరు, చిరు…....

నా రాజు నువ్వయ్యో - Folk Song Lyrics

Image
Song Title : ' నా రాజు నువ్వయ్యో '  Lyrics By : Venu Accha  Song Description: A village girl interested in a man from her village, confessing her love for him and her feelings for him. Later, asking him teasingly to think about her and fulfill her desires by marrying her.    Music for the Song is composed using AI. Rate out of 5, how you liked the music of the song in the Comments.  Listen to the song : Your browser does not support the audio element. --------------------->  SONG LYRICS  < --------------------- [పల్లవి] కోర మీసం సోగ్గాడా,  నా మనసు కొల్లగొట్టావయ్యో. చురకత్తి సూపు వన్నెకాడా, నువ్వంటే  పడి చస్తానయ్యో. జాస్తి దమ్మున్న పోటుగాడా, నీ వెంటే వీడక వస్తానయ్యో. ఇక నా రాజు నువ్వయ్యో…ఓ సూరి బాబు, అబ్బ నా సరిజోడు నువ్వయ్యో…ఓ బంగారు బాబు. “నా రాజు నువ్వయ్యో…ఓ సూరి బాబు, నా సరిజోడు నువ్వయ్యో…ఓ బంగారు బాబు” [×2] [చరణం 1] నా సొత్తు నీదయ్యో, సిగ్గు పడక  చూడయ్యో, మొహమాటమ...