"Oppukove Oppukove" Telugu Song Lyrics

Song Title : "Oppukove Oppukove" Lyrics By : Venu Accha Song Description: In this Song, A boy in love with a beautiful girl is desparate to win her.So He follows her and expresses his feelings to think about him, understand him, promises lifetime companionship to her and pleads to accept his proposal . 🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺 SONG LYRICS 🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺 🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺 ఒప్పుకోవే ఒప్పుకోవే వయ్యారి భామ ఒప్పుకోవే ఓ ముద్దుగుమ్మ ఒప్పుకోవే ఓ చిన్నదాన ఒప్పుకోవే నింపుకున్న నిన్నే గుండె లో న….ఒప్పుకోవే పెట్టుకున్నా నీపైన ఆశలెన్నో …..ఒప్పుకోవే తెగించి మీదడుతున్న………..ఒప్పుకోవే దయుంచి కనుకరించమంటున్న……..ఒప్పుకోవే ఒప్పేసుకొని……నను ప్రేమగా అల్లేసుకొని……. నీలో నింపేసుకోవే ...