"నువ్వు ఏదో చేసావు"
Song Title : " నువ్వు ఏదో చేసావు" Lyrics By : Venu Accha Song Description: Hero following Heroine and expressing his love for her and how her beauty and antics taken over his heart and occupied and making him go crazy for her. Overall, he expressing how She knocked him down. SONG LYRICS నువ్వు ఏదో చేసావు నా మనసుతో కొంటెగా (oh-oh, hey!) నా గుండెల్లో అలజడి రేగెలా , నిన్నే నేను చూసేలా (yeah-yeah) నా చిన్ని గుండెలోన నువ్వు దూరావే (ooh ooh) మాయ చేసి ప్రేమలోన నన్నే దించావే (hey hey!) నీ చిరునవ్వుతో నా మనసు మురిసింది నువ్వు పిలిచే పిలుపుతో నాలో ప్రేమ పొంగింది (oh yeah, oh yeah) నువ్వు ఏదో చేసావు || నీ చూపు బాణంలా నను తాకి నా గుండెని గిల్లేసి (ooh, oh) నెత్తురులో చేరి నను ఉక్కరి బిక్కిరి చేస్తుందే (oh yeah, oh yeah) నీ నవ్వు పూవులా నను మీటిత...