'వాసవి హారతి' Song
Song Title : వాసవి హారతి
Inspiration & Other Info :
Lyrics By : Venu Accha
Song Description: It's a song written for devotees to sing during Pooja to Goddess Vasavi. As a Pledge praising her sacrifice, to spread her greatness and worship her to attain salvation.
SONG LYRICS :
అమ్మా అమ్మా …మాయమ్మ.
ఓ వాసవి మాతా మాయమ్మ.
నీ భక్తులము మేమమ్మా.
నీ సన్నిధియే కోరేమమ్మా.
నీ అనుగ్రహమే అందించమ్మా.
అమ్మా అమ్మా …మాయమ్మ.
ఓ వాసవి మాతా మాయమ్మ.
అందుకో హారతి...... మా హారతి.
నీ త్యాగము కొనియాడేమమ్మా.
నీ సూక్తులు ఆచరించేమమ్మా.
నీ బోధనలు చాటేమమ్మా.
నీ కీర్తిని పెంచేమమ్మా.
జగాలను యేలేటి మాతా …..
అందుకోవమ్మా హారతి ….మా హారతి.
అందుకోవమ్మా వాసవి ….హారతి, మా హారతి.
నిను నిత్యం తలిచేమమ్మా.
నీ గానమే చేసేమమ్మా.
నీ సేవలో మునిగేమమ్మా.
నిను కొలిచి తరించేమమ్మా.
ఆర్యవైశ్య కుల దైవమా ….
అందుకోవమ్మా హారతి …. మా హారతి.
అందుకోవమ్మా వాసవి …. హారతి, మా హారతి.
It originated from the idea of writing one more song on Goddess Vasavi after few days of my first song on Vasavi Matha Publishing. My first song has music composed for it and made as a Lyrical video to publish on my Youtube Channel, currently available to watch. Though started with no clarity on what to write , it gradually happened over many iterations of revisiting the idea and coming up with little bit additions everytime and corrections. Finally it completed just before a ceremony scheduled at my Native place for Goddess Vasavi.
Though I felt I should add few more lines to make it a bit longer , I decided to share the current version.
I update it and share the newer version when ready.

Good ra
ReplyDelete