Posts

Showing posts from September, 2023

'Yaayi Yaayi' - Telugu song Lyrics

Image
Song Title :   "Yaayi Yaayi"   Lyrics By  :  Venu Accha   Song Description:  This song I wrote to Describe a very common situation in Love,  A crazy girls feelings when she realises that she is in love with the guy she knows. In simple words describes her feeling when she is with him and how she behaves when she thinks of him. 👧👧👧👧👧👧👧💃💃💃💃💃💃💃💃💃💃💃💃👧👧👧👧👧👧👧 SONG LYRICS 👧👧👧👧👧👧👧💃💃💃💃💃💃💃💃💃💃💃💃👧👧👧👧👧👧👧 యాయి యాయి ఏం చేసావోయి యాయి యాయి గుండెల్లో నువ్వేనోయి యాయి యాయి(......యాయి యాయి) ఎన్నో కలలే మొదలయ్యాయోయి ఎంతో పరవశమే అయిపోతున్నానోయి ఇది ఏం మాయో నాకే తెలియకుందోయి యాయి యాయి ఏం చేసావోయి యాయి యాయి గుండెల్లో నువ్వేనోయి యాయి యాయి ఏదో కొత్తగ ఉందోయి యాయి యాయి (......యాయి యాయి) నువ్వే తలపుకి వస్తే ప్రతి పని తప్పుగా చేస్తున్నానోయి నువ్వే కనబడగానే ఎక్కడ ఉన్నా చిందులేస్తున్నానోయి నాకే తెలియకుండానే  నాలో చిలిపితనం మోతాదు పెంచావోయి ఇంకా ఏదో మాయే చేసి నను చెడగొట్టొద్దోయి యాయి యాయి ఏం చేసావోయి యాయి యాయి గుండెల్లో నువ్వేనోయి యాయి యాయి ప్రేమ పిచ్చి పట్టి