'Happy New Year' Song Lyrics in Telugu
Song Title : " Happy New Year " Lyrics By : Venu Accha Song Description : A song written to welcome new year in Joy by making a wish to fulfil everyone's dream and make everyone's life beautiful taking away all the sorrows, worries. ✨✨✨ ✨✨✨ ✨✨✨ ✨ ✨✨ ✨ ✨✨ ✨✨✨ ✨✨✨ ✨✨✨ ✨✨✨ SONG LYRICS ✨✨✨ ✨✨✨ ✨✨✨ ✨✨ ✨ ✨✨✨ ✨✨✨ ✨✨✨ ✨✨✨ ✨✨✨ Updated Version of the Song (Year 2025) : Old Version of the Song : ముగిసిందొక ఏడాది జ్ఞాపకాలు ఎన్నో మిగిల్చి తెర ఎత్తుదాం కొత్త ఏడాదికి అంతామంచి ఆశిస్తూ కౌంట్ డౌన్ మొదలెడదాం అందిస్తూ ఆహ్వానం సెలెబ్రేట్ చేద్దాం పలికేస్తూ స్వాగతం బాణాసంచా మెరుపులు జిమ్మేస్తూ డీజే పార్టీ డాన్సులు చేస్తూ హుషారుగా చెప్పేద్దాం అందరికీ ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’ Lets cut the cake & Everyone say HAPPY NEW YEAR HAPPY HAPPY HAPPY NEW YEAR మారాలి మనందరి బతుకులు అంటూ దూరం కావాలి కష్టాలు అంటూ తీరాలి మన ఆశలు అన్నీ అంట...