"Summer Holidays" Kids Song Lyrics in Telugu
Song Title : "Summer Holidays" Kids Song Lyrics Lyrics By : Venu Accha Song Description : School going kids eagerly wait for Summer Holidays at the end of academic year. Those are the days they enjoy a lot doing things they like and have plenty of time to rest themselves. This song is to summarize what they do and how they spend and enjoy the vacation. 🏀🏀🏀🏀🏀🎿🎿🎿🎿🎿 🏊🏊🏊🏊🏊🏊🏊🏊🏊 🏂🏂🏂🏂 🏂 🎾🎾🎾🎾🎾 SONG LYRICS 🏀🏀🏀🏀🏀🎿🎿🎿🎿🎿 🏊🏊🏊🏊🏊🏊🏊🏊🏊 🏂🏂🏂🏂 🏂 🎾🎾🎾🎾🎾 🏀🏀🏀🏀🎿🎿🎿🎿 🏊🏊🏊🏊🏊🏊🏊 🏂🏂🏂 🏂 🎾🎾🎾🎾 సమ్మర్ హాలిడేస్……సమ్మర్ హాలిడేస్ పాఠశాలకు ఇచ్చారు వేసవి సెలవులు ఆనందంగా గడపడానికివి మంచి రోజులు ఆహ్లాదంగా ఆడడానికి అనువైన రోజులు అమ్మమ్మ తాతల ఇంటికి చేర్చే భలే మంచి రోజులు ఆడేద్దాం, పాడేద్దాం, సరదాగా గడిపేద్దాం ఈ కొన్ని రోజులు యాయ్ యాయ్ యాయ్ వచ్చాయి సమ్మర్ హాలిడేస్ Let’s have fun and enjoy చీకు చింతా అన్నీ మరిచేద్దాం పుస్తకాలు అన్నీ అటకన పెట్టేద్దాం కాలనీ గ్యాంగ్ తో కలిసి ఆటలాడుదాం ఆడే ఆట ఏదైనా ఫన్ జోడిద్దాం ఇష్టమైన ఫుడ్ (ఐ